Voice Of Telugu ?

Description
Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 7 months, 2 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.


https://telegram.me/govtupadates_AP

Last updated 7 months, 1 week ago

Last updated 6 months, 3 weeks ago

7 months, 2 weeks ago

Karnataka, Bidar District కి చెందిన వారికి గమనిక.
1 acre land actual market value 14 to 15 lakhs వుంది.
but డబ్బు అత్యవసరం కారణంగా 8 lakhs కి అమ్మదలిచారు. clear documents!

Karnataka వాళ్ళు ఎవరైనా ఈ అవకాశం వాడుకోవచ్చు.
మా ఊరికి దూరం గనుక,
మన followers లో ఎవరైనా ఆ ప్రాంతం వారికి use అవుతుందని పంచుకుంటున్నాను.
ఇది మన Voice Of Telugu కు Video Editing చేస్తున్న Ganesh వాళ్ళది.

7 months, 2 weeks ago

1 acer land for sale
Location : Jambgi Village, Bidar District, Karnataka State.
Land location : https://maps.app.goo.gl/Wczs6NLGgTpj4hFUA
Contact : 9951102399,9542810219

7 months, 2 weeks ago

A person like you has Never Before Ever After |
Personality Development 02
నీలాంటి వ్యక్తి...
ఇంతకు ముందు పుట్టలేదు,
ఇక ముందు పుట్టబోడు
@VoiceOfTelugu

10 months, 2 weeks ago

ఈరోజుల్లో...
అనుకున్నది సాధించడం,
ఒకరకంగా సులువు అనే చెప్పుకోవాలి!

కారణం..

ఒకడు...
Cell phone లో...
reels వగైరా చూసుకుంటూ busy గా వుంటే..

మరొకడు...
వీడికి ఏమాత్రం బంధం - అనుబంధం - బందుత్వం లేని, అసలు వీడి ఆముదం తాగిన మొఖం కూడా తెలియని ఆ Hero సినిమాల ఈవెంట్లు, టిక్కెట్లు... Theater ముందు టెంట్లు కటౌట్లు కట్టుకుంటూ... యమ busy గా వుంటే...

Competition heavy గా ఎక్కడుంది??
Focus చెయ్యి..
కచ్చితంగా గెలుస్తావు..

ఏదో ఓ రోజు..
కృషితో ఎత్తుకు ఎదిగిన నిన్ను జూసి...
ఈ cell phone సొల్లుగాళ్ళు..
Hero భజనగాళ్లు... తాము ఏం కోల్పోయామో గ్రహించి సిగ్గుతో తలిదించుకోవాలి!

#NarenLines
@VoiceOfTelugu

10 months, 2 weeks ago
10 months, 2 weeks ago
10 months, 3 weeks ago

జీవితంలో...
నీ వలన తప్పు జరగడం సహజం.

కానీ..
ఆ తప్పును తప్పు అని తెలిసినప్పుడు,
అంగీకరించడానికి చాలా guts వుండాలి!

"పొరబాటు జరిగింది, sorry!"
అని చెప్పడానికి..
నీ Ego కి ఇబ్బంది అయితే...

నిన్ను..
ఏ దేవుడూ కాపాడలేడు!

-Swami Vivekananda.

#NarenLines
@VoiceOfTelugu

10 months, 3 weeks ago
10 months, 4 weeks ago

Idhedho oka Fake Call,
mana Name Tho register ayyi unna anni numbers
2 hours lo block authaayantu..
Telecom Dept anta..

Ilaanti Calls vasthe, Just block and report spam.

#Nammakandi
#CyberCrimes
#Alert
@VoiceOfTelugu

We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 7 months, 2 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.


https://telegram.me/govtupadates_AP

Last updated 7 months, 1 week ago

Last updated 6 months, 3 weeks ago