Dive into the Ultimate Free Library: Your One-Stop Hub for Entertainment!

Voice Of Telugu 📻

Description
Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
Advertising
We recommend to visit

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 3 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months ago

Last updated 2 weeks, 3 days ago

5 days, 2 hours ago

A Heart Touching
Love Story - 05
Velagapula Soyagam
@VoiceOfTelugu

5 days, 15 hours ago

VOT_721
Naayakudu Gelupu Otami Life
@VoiceOfTelugu

6 days, 2 hours ago

అందరికి నమస్కారం. నా పేరు గంగాధర్. మా నాన్న గారి పేరు వెంకటరమణ. మా ఊరు కొత్తూరు, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. మా నాన్న గారికి 2022 లో బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుండి ఈరోజు వరకు మేము విశాఖపట్నం లోని హోమి బాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్…

1 week, 4 days ago

Election Time
VOTE FOR THE BEST
ఈ ఆడియో కూడా 2014 లో చేసినది!
@VoiceOfTelugu

1 week, 4 days ago

వీరి కోసం ఏమయినా చేయండర్రా |
May Day | Voice Of Telugu
@VoiceOfTelugu
Source: Social Media

1 week, 5 days ago

KKC 46 -
Amma Chebithe Vinaali
By Yenuganti Venugopal M
@VoiceOfTelugu

2 weeks, 6 days ago

పదవ తరగతి పరీక్షలు రాసిన కొడుకు... నాన్న bike ని తోలాలని ఆసక్తి చూపడం సహజమే. కానీ ఆ వయసులో బండికి సంబంధించిన అవగాహన తక్కువే పైగా License కూడా వుండదు! Exams లో "కొన్ని subjects సరిగ్గా రాయలేదు నాన్నా..." అని చెప్పిన కొడుకుతో.. పర్లేదులే.. ఒకవేల పొతే మళ్ళీ…

2 weeks, 6 days ago

VOT_1638
Manchi M
మంచి
@VoiceOfTelugu

2 weeks, 6 days ago

పదవ తరగతి పరీక్షలు రాసిన కొడుకు...
నాన్న bike ని తోలాలని ఆసక్తి చూపడం సహజమే. కానీ ఆ వయసులో బండికి సంబంధించిన అవగాహన తక్కువే పైగా License కూడా వుండదు!

Exams లో "కొన్ని subjects సరిగ్గా రాయలేదు నాన్నా..." అని చెప్పిన కొడుకుతో..
పర్లేదులే.. ఒకవేల పొతే మళ్ళీ బాగా చదివి రాసుకోవచ్చులే అని భరోసా ఇచ్చాడు తండ్రి!

"నాన్నా.. నీ బండి ఇవ్వు.. ఒక్క round వెళ్ళొస్తా" అని ఎన్ని సార్లు బతిమాలినా.. వద్దని వారించిన తండ్రి.. ఆ బండి keys ని ఎప్పుడూ కొడుక్కి కనబడకుండా దాచి పెట్టేవాడు.

ప్రతీసారి నాన్న పక్కన నిద్రపోయే ఆ కొడుకు..
ఈసారి దివాన్ మీద పడుకున్నాడు. ఏమి రా అని నాన్న అడిగితే.. ఈరాత్రి ఇక్కడే పడుకుంటా నాన్నా అన్నాడు.

మరుసటి ఉదయం 5.00 - 5.30 గంటలకు...
అమ్మ బట్టలు ఉతుకుతుంటే మెలకువ వచ్చింది. పొరబాటున బండి తాళాలు నాన్న దాయడం మరచాడు, వాటిని చేతికందుకుని బయటకొచ్చేశాడు. గమనించిన తల్లి "వద్దు రా" అంది.. వింటేగా.. వెళ్ళిపోయాడు.. తిరిగిరాని లోకానికి అలాగే వెళ్ళిపోయాడు.

అవగాహనా రాహిత్యంతో..
Bike పై.. తిరుపతి fly over పై.. చక్కర్లు కొట్టి.. వేగంగా వెళ్ళాడో.. నెమ్మదిగా వెళ్ళాడో..
పోయాడు.. ప్రాణంగా పెంచుకున్న అమ్మా నాన్నలను, తొడబుట్టిన అక్కలను తీరని శోకం లో ముంచెళ్ళిపోయాడు.

నేను Vizag లో వున్నాను..
ఇది జరిగింది తిరుపతిలో...
ఇప్పుడు సమయం రాత్రి 1.27 నిమిషాలు.
ఈ సంఘటన ముందురోజు ఉదయం 10 గంటలకు తెలిసినప్పటి నుండి నాకు తీరని బాధగా ఉంది, నిద్ర పట్టలేదు.

ఆ పిల్లవాడితో నాకు పరిచయం లేదు.
వాళ్ళ నాన్న నాకు చిన్నప్పటినుండి తెలిసిన వ్యక్తి.

ఈరోజు 2024/April/22
ఆ అబ్బాయికి 10th class results వస్తాయి..
Pass అవుతాడో లేదో తెలియకముందే..
వాళ్ళ అమ్మ నాన్నల గుండెల్ని Fail చేసి వెళ్ళిపోయాడు.

ఈరోజే అబ్బాయికి దహన క్రియలు 😭😭😭

#NarenLines
@VoiceOfTelugu

3 weeks, 6 days ago

VOT_1632
Yasodhara
Wife Of Buddha
@VoiceOfTelugu

We recommend to visit

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 3 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months ago

Last updated 2 weeks, 3 days ago