ఆంధ్రప్రదేశ్ వార్తలు

Description
https://telegram.me/APBreakingNews
We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 3 months, 4 weeks ago

President, YSR Congress Party

Last updated 2 months, 2 weeks ago

Last updated 3 months ago

1 month, 3 weeks ago

Today news information

  • గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు..

  • గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షల నిలుపుదల సాధ్యం కాదన్న హైకోర్టు

🌐 Join telegram 🔽 🔽

https://telegram.me/APBreakingNews

1 month, 3 weeks ago

_ఏపీకి భారీగా నిధులు విడుదల చేసిన కేంద్రం_

విపత్తు, వరదల సాయం కింద నిధుల విడుదల

ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్లు విడుదల

ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు విడుదల

తెలంగాణకు రూ.231 కోట్లు విడుదల చేసిన కేంద్రం

త్రిపురకు 288.93 కోట్లు ,

ఒడిశాకు 255.24 కోట్లు

నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు విడుదల

🌐 Join telegram 🔽 🔽

https://telegram.me/APBreakingNews

1 month, 4 weeks ago

అయ్యో బంగారు తల్లీ!

ఆ బంగారు తల్లి పదో తరగతి చదువుతోంది. ఎవడో కామాంధుడి అకృత్యానికి గర్భం దాల్చింది. కూలిపనులు చేసుకునే ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తీరా 9 నెలలూ గడిచేసరికి ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె శరీరం సహకరించలేదు. దీంతో ఆ బంగారుతల్లి ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

🌐 Join telegram 🔽 🔽

https://telegram.me/APBreakingNews

4 months ago
*Today news information*

Today news information
నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలను NDA కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాల ఎన్నికలకు గానూ 5,946 సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో 95 శాతం సంఘాలను కూటమి గెలుచుకుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది.

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

4 months ago
*Today news information*

Today news information
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్

కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ

తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టై నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

4 months ago

స్వర్ణాంధ్ర 2047 పది సూత్రాలు.

పేదరికంలేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నెంబర్ వన్‌ రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన పది సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు.

2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్.. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ముఖ్య ఉద్దేశం. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించారు.

పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు - వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందించారు.

-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా.

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

4 months, 1 week ago

Today news information
మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు

నటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు చేసిన కొడుకు మంచు మనోజ్

తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

మనోజే తనపై దాడి చేశాడని కొడుకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు

గాయాలతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్న మంచు మనోజ్..

తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబు పై ఫిర్యాదు

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

4 months, 1 week ago
*Today news information*

Today news information
ఆంధ్రప్రదేశ్ లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు

ఆంధ్రప్రదేశ్ లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై సీఎస్‌కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్లు జారీ చేసింది. బాలికల మిస్సింగ్‌పై ఓ సామాజిక కార్యకర్త జనవరిలో NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక పంపాలని కమిషన్ సీఎస్‌ను కోరింది. రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

4 months, 1 week ago
*Today news information*

Today news information
కడప జిల్లా

వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో యువతిపై అగంతకుడు దాడి ??

11 కత్తిపోట్లు పొడిచిన అగంతకుడు యువతి పరిస్థితి విషమం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ??

ఎవరు లేని సమయంలో ఘటన??

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ??

? Join telegram ? ?

https://telegram.me/APBreakingNews

We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 3 months, 4 weeks ago

President, YSR Congress Party

Last updated 2 months, 2 weeks ago

Last updated 3 months ago