Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

YS Jagan Mohan Reddy

Description
Chief Minister, Andhra Pradesh
Advertising
We recommend to visit

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 3 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months ago

Last updated 2 weeks, 3 days ago

1 month, 3 weeks ago
1 month, 3 weeks ago
YS Jagan Mohan Reddy
2 months ago

Unsupported characters

2 months ago

మన మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేస్తాం. చెయ్యగలిగిందే అందులో చెబుతాం.. చేసేది మాత్రమే చెబుతాం.. ఓవరాల్‌గా అందులో చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తాం. జగన్‌ మాటిచ్చాడంటే.. తగ్గేదేలేదు..!

#Siddham

2 months ago

రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంలా పని చేయడానికి మీరంతా సిద్ధమా? అయితే సెల్‌‌‌ఫోన్‌లో లైట్‌ బటన్‌ ఆన్‌ చేసి వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి..!

#Siddham

2 months ago

మ‌నవ‌ల్ల ప్ర‌తి ఇంటికీ మంచి జ‌రిగి ఉండ‌క‌పోతే, మ‌నం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోయుంటే, చంద్ర‌బాబు గుండెల్లో రైళ్ళు ప‌రిగెత్తించ‌క‌పోయుంటే ఎందుకు ఆయ‌న ఢిల్లీ వెళ్ళి పొత్తుల కోసం మోక‌రిల్లుతున్నాడు? మ‌న పార్టీ ఇప్పుడు విర‌గ‌కాసిన మామిడి చెట్టులా ఉంటే ఆయ‌న పార్టీ చెద‌లు ప‌ట్టిన చెట్టులా ఉంది?
#Siddham

2 months, 1 week ago

ప్ర‌కాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాల్లోని 30 మండ‌లాల్లో 15.25 ల‌క్ష‌ల మందికి తాగునీటి స‌మ‌స్య‌కు, 4.47 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటి స‌మ‌స్య‌కు నేడు ప‌రిష్కారం చూపాం. శ్రీ‌శైలం నుంచి కృష్ణా జ‌లాల‌ను తీసుకొచ్చి, న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌ను నింపే కార్య‌క్ర‌మం ఈ ఏడాది జూలై, ఆగ‌స్ట్‌లో జ‌ర‌గ‌బోతోంద‌ని చెప్పందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. #VeligondaProject

2 months, 1 week ago

పెత్తందారుల పిల్ల‌ల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉండొచ్చు. అదే మ‌న ప్ర‌భుత్వం పేద విద్యార్థుల‌కు ట్యాబ్‌లు ఇస్తే వాటిలో ఏవేవో చూస్తూ వారు చెడిపోతార‌ని పెత్తందారులు ఆరోపిస్తారు. ఇప్పుడు విద్యావ్య‌వ‌స్థ‌లో కూడా పెత్తందారుల‌కు, పేద‌ల‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది.

We recommend to visit

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 3 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months ago

Last updated 2 weeks, 3 days ago