Telugu Motivational Channel by NAREN
You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu
Can text me on @narenindia
పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
Last updated 2 months, 2 weeks ago
గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 2 months, 1 week ago
President, YSR Congress Party
Last updated 1 month, 1 week ago
!! Update on Pension Disbursement !!
Dear All,
? 2025 January నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.
☑️ Pls check now.
Verification Shedule :
Jan 2,2025 - Feb 28,2025
(15,000 & 10,000 Pension Category- Disabled)
పెన్షన్ తనిఖీ బృందాలు ఇలా...
✅ Rural (Villages/ Panchayats)
1) RDO
2) MPDO
3) Welfare Assistant
4) ANM
5) Special Medical Team
✅ Urban(Mandal/ Municipality)
1) Joint Collector
2) Municipal Commissioner
3) Ward Administrative Secretary
4) ANM
5) Special Medical Team
✅ Urban(Corporation/District)
1) Collector/ Incharge
2) DMHO
3) Ward Administrative Secretary
4) Special Medical Team
**వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్.
190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.
108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4 వేలు.
అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు.
నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్దతిలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం.**
? GSWS Employee Mobile App 5.0 Updated to Version 20.12.2024
▪️ Community Assets module added
✅ Playstore Link?
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
? 2025 జనవరి 2న ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"
▪️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చించే అవకాశం కలదు. #APCabinet
✅ కమ్యూనిటీ అసెస్ట్ యూజర్ మన్యువల్ #CommunityAssets #GSWSStaff
SBI #CALENDAR 2025
✅ ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడగింపు
• ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పెంచింది.
• నేటితో ముగుస్తున్న డెడ్ లైన్ 14 జూన్ 2025 వరకు పొడగించింది.
• పౌరులు ప్రతి పదేళ్లకు తమ సమాచారాన్ని ఆధార్లో అప్డేట్ చేస్తుండాలి.
• ఏజ్, పర్సనల్, అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి.
• ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI వెబ్సైట్ ద్వారా ఫ్రీగా మార్పులు చేసుకోవచ్చు.
✅ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఫిల్ చేసిన ఫారాలు [ Model ] #WUA
పెన్షన్స్ తనిఖీ చేయు టైం లో గుర్తు ఉంచుకోవాల్సిన విషయాలు :
అనర్హులకి పెన్షన్స్ వెళ్తున్నాయి అనే కారణం చేత వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసినదే. అయితే పెన్షనర్ ఇంటికి వెళ్ళినపుడు ఆ ఇంట్లో వున్నా ఎలక్ట్రిక్ మీటర్ వారి పేరు మీద ఉండి ఆధార్ డిసీడింగ్ లేదా వేరే వాళ్ళ ఆధార్ సీడ్ చేసిన సందర్భాలు చాలా వున్నాయి అటువంటివి జాగ్రత్తగా పరిశీలించవలెను. కేవలం పెన్షన్స్ మరియు స్కీమ్స్ కోసం అలా ఆధార్ డిసీడ్ చేసుకున్నవి జాగ్రత్తగా చూడవలెను.
Telugu Motivational Channel by NAREN
You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu
Can text me on @narenindia
పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
Last updated 2 months, 2 weeks ago
గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 2 months, 1 week ago
President, YSR Congress Party
Last updated 1 month, 1 week ago