Infinite Entertainment, Zero Cost: Get Your Free Books, Music, and Videos Today!

ప్రజా వాలంటీర్స్

Description
గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://t.me/GSWS_volunteers?boost


https://telegram.me/GSWS_volunteers
Advertising
We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 1 month ago

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 1 week ago

Last updated 2 months ago

2 days, 2 hours ago

కమిషనర్ గారి ఆదేశాల మేరకు వార్డు అడ్మిన్ సెక్రెటరీలకు మరియు ఇన్చార్జి సెక్రెటరీ లకు తెలియజేయడము ఏమనగా రేపటి నుంచి మీ సచివాలయంలో వర్కింగ్ లో ఉన్న వాలంటీర్లను పిలిపించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పకుండా వేయించవలెను. జూలై నెల నుంచి తప్పకుండా వార్డు వాలంటీర్ల డ్యూటీ సర్టిఫికెట్ తో పాటు ఆన్లైన్ అటెండెన్స్ సర్టిఫికెట్ కూడా జత చేయవలెను లేనిచో వారికి గౌరవ వేతనం నిలుపుదల చేయబడును. ≈ శ్రీకాళహస్తి జిల్లా

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

2 days, 5 hours ago

వాలంటీర్లపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం'అని ఆయన వెల్లడించారు.

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

2 days, 6 hours ago

అమరావతి: క్యాబినెట్ నిర్ణయాలు...

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లో
చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్.

1)16,347 టీచర్ పోస్టుల భర్తీ

2)ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

3)పెన్షన్లు రూ.4 వేలకు పెంపు

4)యువత నైపుణ్య గణన

5)అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్

ఫింఛన్లను జూలై ఒకటి సచివాలయ సిబ్బంది ద్వారా పేదలకు ఇళ్ల వద్దే అందించాలని నిర్ణయం

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ కి నిర్ణయం

మద్యం, ఇసుక, శాంతి భద్రతలు, సహజ వనరులు, ఇంధనం, అమరావతి, పోలవరం, గంజాయి పై శ్వేత పత్రాల విడుదల కు నిర్ణయం

గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

అన్న క్యాoటీన్లు వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న సీఎం

ముందుకొచ్చే దాతల సహకారమూ తీసుకోవాలన్న సీఎం

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago

నెల్లూరు: వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశాం'

నెల్లూరు: స్థానిక కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ, వైసీపీ నేత మోయిళ్ల సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. అనంతరం ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.. క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన సత్యకుమార్.

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago

అమరావతి:

ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యే లు ప్రమాణ స్వీకారం

రెండు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం

ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండే అవకాశం

ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

స్పీకర్ గా అయ్యన్న పేరు దాదాపు ఖరారు.

ఒకవేళ స్పీకర్ పదవి జనసేన కి ఇస్తే మండలి బుద్ధ ప్రసాద్ కు ఇచ్చే ఆలోచన....

అయ్యన్న స్పీకర్ అయితే జనసేన కు డిప్యూటీ.

బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలన.

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago
నెల్లూరు: వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదు

నెల్లూరు: వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదు

నెల్లూరు రూరల్ 41వ డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు వైసీపీ నేతలపై శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమ చేత స్థానిక కార్పొరేటర్, వైసీపీ నేతలు బలవంతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి రాజీనామా చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని ఈ అంశంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago
1 week, 3 days ago
***🪀*** 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 ***👇***

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

1 week, 3 days ago
***🪀*** 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 ***👇***

🪀 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇

https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 1 month ago

Chief Minister, Andhra Pradesh

Last updated 1 month, 1 week ago

Last updated 2 months ago