గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 11 months, 2 weeks ago
President, YSR Congress Party
Last updated 10 months, 1 week ago
Last updated 10 months, 4 weeks ago
జీవితం చాలా చిన్నదనేసి ఊరుకోకూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదిన్ చ్చు
మౌనం అవసరమే మాట అవసరమే
అవసరాన్ని బట్టి విధానం మార్చాలి
మార్పు చాప క్రింద నీరులా నీలో ప్రవేశిస్తుంది గమనించు
దాని పయనం మంచి వైపా చెడు వైపా అని
నీలో కి నువ్వు పయనించి చూడు అప్పుడు తెలుస్తుంది నువ్వు పొందుతున్న ది ఏమిటో నువ్వు కోల్పోతున్న ది ఏమిటో
మంచి మాట నలుగురిని కలుపుకుపోవడానికి నలుగురిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది
మాట విలువ వెలకట్టలేనిది
సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోండి
సమాజాన్ని జాగృతం చేయలేకపోయినా కనీసం మీ కుటుంబ సభ్యులను , మీ మిత్రులను జాగృతం చేయండి
గౌరవం అర్ధిస్తే రాదు
సరైన ఆలోచన ఉంటే స్వల్ప చర్య తో అనంతమైన ప్రభావాన్ని చూపించవచ్చు
కోపం ఆరోగ్యానికి హానికరం శృతి మించితే
నీ సంకల్ప బలంతోనే నీ తలరాతను మార్చుకోవాలి
ఏటి సామి ఇట్టా సెబుతున్నావు ఇవి సెప్పడానికి బాగుంటాయి సేయడానికి వీలు కాదు అంటావ ఐతే యి సృష్టిలో ఏ శక్తీ నిన్ను బాగుచేయలేదు
ముందు నీ పై నువ్వు నమ్మకం ఉంచు
గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 11 months, 2 weeks ago
President, YSR Congress Party
Last updated 10 months, 1 week ago
Last updated 10 months, 4 weeks ago