స్త్రీల ఆరోగ్య సమస్యలు

Description
స్త్రీల సమస్యలకు మాత్రమే
Advertising
We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 week, 6 days ago

Telangana history for competative exams
https://youtube.com/channel/UCs43V0B4UMQLdG3njxuU_CA

Last updated 1 year, 4 months ago

Last updated 2 months, 3 weeks ago

2 weeks, 2 days ago

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
#####################₹
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము
Call 9949363498

2 weeks, 2 days ago

_గర్భకోశానికి వ్యాధి సోకితే..._

_🌺 గర్భకోశాన్ని తొలగించక్కర్లేదు! 🌸_

_గర్భసంచికి రెండు భాగాలు ఉంటాయి. పై భాగాన్ని బాడీ అని కింది భాగాన్ని కంఠం  సర్విక్స్  అని అంటారు. గర్భాశయ దేహానికి ఇన్ఫెక్షన్ సోకితే అది సాధారణంగా గర్భానికి పర్యవసనంగా  వస్తుంది.అంటే డెలివరీ తర్వాత కానీ అబార్షన్ తర్వాత కానీ వస్తుందన్నమాట. అయితే అది తాత్కాలికమే దీర్ఘవ్యాధిగా మార్పు చెందే అవకాశం లేదు._

_క్రింది భాగాన్ని గర్భాశయ కంఠం అంటారు కదా. దీనికి తలుసు ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ భాగానికి క్యాన్సరు సోకటం కూడా మన దేశంలో ఎక్కువగానే ఉంది. అందువల్ల గర్భాశయ  కంఠపు ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకొని దానికి క్యాన్సర్ కి ఎంతవరకు సంబంధం ఉందో అర్థం చేసుకుందాం._

_🌹గర్భాశయ కంఠవ్యాధి🌹_

_ఇది రెండు రకాలు:_
_1, Acute lnfection:( తీవ్రమైన తాత్కాలికమైన వ్యాధి):-_

_ఈ వ్యాధి సోకిన స్త్రీలు జ్వరం,కడుపునొప్పి,చీము లాంటి తెల్లబట్ట బాధలతో డాక్టర్ వద్దకు వస్తారు. కొంతమంది మందుల షాపుల్లో ఏదో యాంటీబయాటిక్స్ కొని వేసుకుంటారు. ఇంకా కొంతమంది బాధను భరించేసి ఊరుకుంటారు. సరైన వైద్యం జరిగితే ఇది పూర్తిగా తగ్గుతుంది.లేకపోతే కొంత తగ్గి కొంత ఉండిపోయి దీర్ఘవ్యాధి  (Chronic) గా మారుతుంది._

_2, Chronic lnfetion of Cervix ( Chronic Cervicitis )  ( క్రానిక్ సర్వీ సైటిస్):-_

_1,తాత్కాలికమైన గర్భాశయ కంఠ  వ్యాధిని పట్టించుకోకుండా వదిలేస్తే ఒకసారి అది ముదిరి క్రానిక్ దీర్గ కాలికం) గా  మారుతుంది._

_2, చాలాసార్లు గర్భిణీలు పోయిన, పోగొట్టించుకున్న స్త్రీలకు డెలివరీ టైమ్ లో ఏర్పడ్డ చిరుగులను  రిపేరు చేయని వారికి కూడా వస్తుంది._

_3, జననాంగాల పరిశుభ్రతను, ఆరోగ్య సూత్రాలను పాటించకపోయినా, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిని కలిసిన కూడా సర్వేకల్ ఇన్ఫెక్షన్ వస్తుంది._

_🌹 ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల బాధలేమిటి...?_

_1, తెల్లబట్ట : ముఖ్యంగా జిగురుగా ఉంటుంది. ఇతర సుఖ వ్యాధులలో లాగా నురుగులాగా పెరుగు తోరక లాగా చీము లాగా ఉండదు. దురద కూడా ఉండదు._

_2, నడుము నొప్పి : కడుపునొప్పి,సంసార సమయంలో నొప్పి, నీరసం, బలహీనం  వగైరా ఉంటాయి. డాక్టర్ గర్భాశయపు కంఠాన్ని  పరీక్ష చేసి వ్యాధిని చాలా సులభంగా గుర్తించగలరు. మిగిలిన సుఖ వ్యాధులైన ట్రైకోమోనేసియాసిస్, మొనీలియా వ్యాధి మొదలైన వాటి నుంచి చాలా సులభంగా వేరు చేయగలరు._

_Chronic Cervicitis ఉంది అని డాక్టర్ చెప్పగానే కేన్సర్ వచ్చేస్తుందేమో అని భయపడిపోయే ఆతృత అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే క్రానిక్ సర్వీ సైటీస్,  గర్భాశయ కంటపు పూత(Erosion ) ఎక్త్రోపియన్ (Ectropion)... ఇవన్నీ కూడా క్యాన్సర్ కి దారితీస్తాయి అన్నది అపోహ మాత్రమే!_

_ఒక్కొక్కసారి ఈ వ్యాధి లక్షణాలతో పాటు అక్కడి కణాల్లో డిస్ప్లేసియా అనే మార్పు వస్తుంటుంది. ఈ డిస్ప్లేసియా కి మాత్రం క్యాన్సర్ తో సంబంధం ఉన్న విషయం నిర్ధారణ అయింది.అందువల్లChronic Cervicitis ఉన్న ప్రతి స్త్రీకి గర్భాశయపు బయాప్సీ చేసి తీరాలి. అలా కుదరని పరిస్థితిలో Cervical PapSmear పరీక్ష అయిన చేయించడం విధి._

_ఈ డిన్ ప్లెసియా  వల్ల ఏ రకమైన బాధలు కనబడవు.ఇది ఫెతలాజికల్ లాబరేటరీ పరీక్షలో మాత్రమే బయట పడుతుంది. అందుచేతChronic Cervicitis, erosion, ectropion ఉన్న ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఈ పరీక్షలో డిన్ ప్లెసియా  లేదని తేలితే వ్యాధికి వయసును బట్టి పుండు సైజుని, బాధలని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. డిన్  ప్లేసియా ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడి ఆపరేషన్ ఏర్పాటు చేసుకోవాలి._

_సర్వీ సైటీస్  కి వైద్యం ఏమిటి...?_
_క్రానిక్ సర్వీ సైటిస్  వస్తే ఏం చేయాలి...?_

*_స్త్రీ పురుషుల లైంగిక వ్యాధులు, లైంగిక సమస్యల గురించి,గడ్డలు,కంతులు, స్థనాల్లో గడ్డలు మరియు సంతానం లేని దంపతులు.. పూర్తి సమాచారం, సూచనలు,సలహాలు, చికిత్స కై నేరుగా call చేయాలి
9949363498

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

2 weeks, 6 days ago

వెంట్రుకలు పొడవుగా పెరుగుటకు

సన్నగావుండే లేతమఱిఊడలు 100గ్రా॥, గుంటగలరాకులు 100 గ్రా॥, ఈ రెండింటిని కలిసిపోయేటట్లు మెత్తగానూరి 300గ్రా॥ల నల్లని నువ్వలనూనెలోవేసి కలిపి చిన్నమంటపైన మరిగిస్తూ నూనె మిగలగానే దించి వడపోసి భద్రపరచుకోవాలి. ఈ తైలాన్ని రోజు వెంట్రుకలకు రాస్తుంటే జట్టుపొట్టిగా వున్నవారికి పొడవుగా పెరుగుతుంది.

ముఖంపై మంగు మచ్చ మాయమగుటకు

మట్టిచిగుర్లు, పచ్చ పెసర్లు సమంగా తీసుకొని తగినన్ని ఆవుపాలతో కలిపి బాగామెత్తగానూరి ఆమిశ్రమాన్ని మంగుమచ్చలపైన లేపనం చేస్తుంటే తప్పకుండా ఎంతోకాలంనుంచి వున్న మచ్చలైనా మటుమాయ మౌతయ్.

ప్రాణాంతకమైన గడ్డలకు - మఱిఆకు

మట్టిపాలు, ఉప్పు, చెంగల్వకోస్టు ఈ మూడింటిని సమభాగాలుగా

మెత్తగానూరి అతిగా బాధించే ప్రాణాంతకమైన గడ్డలకు లేపనంచేసి

దానిపైన ఒకమఱిఆకును వేసి కట్టుకడుతూవుంటే వారంరోజుల్లో ఎంత

భయంకరమైన గడ్డ అయినా హరించిపోతుంది.

సర్వవాతనొప్పులకు - తైలం

మఱిఆకులరసం ఒకకేజీ, వావిలాకురసం ఒకకేజీ, ఆముదాకుల రసం ఒకకేజీ, మునగాకురసం ఒకకేజీ, గన్నేరుఆకురసం ఒకకేజీ, ఆకుజముడు ఆకులరసం ఒకకేజీ, సొంఠికషాయం ముప్పావుకేజీ నువ్వులనూనె ఒకటిన్నరకేజీ, కలిపి ఒకకుండలోపోసి సన్నటి సెగపైన వండి తైలంమాత్రం మిగలగానే దించి చల్లార్చి నిలువచేసుకోవాలి. ఈతైలాన్ని పైన మర్దనచేస్తుంటే 80 రకాల వాతవ్యాధులవల్ల కలిగిన నొప్పులన్నీ హరించిపోతయ్.

2 months, 2 weeks ago

🌼  కేశవర్ధిని 🌼

వెం**ట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
        కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,

శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.
         మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Arogya samasyalaku
call cell.9949363498
K.Hanmanthrao panthulu
:

2 months, 2 weeks ago

Video from Hanmonthrao Panthulu Kanjarla

2 months, 3 weeks ago

మధుమేహం -
షుగర్ /sugar
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

2 months, 3 weeks ago
3 months ago

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

3 months, 1 week ago
3 months, 1 week ago
We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 week, 6 days ago

Telangana history for competative exams
https://youtube.com/channel/UCs43V0B4UMQLdG3njxuU_CA

Last updated 1 year, 4 months ago

Last updated 2 months, 3 weeks ago