? DAILY JOB UPDATE TELUGU ?

Description
?Daily Job Update Telugu?

▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞? జికే & కరెంట్ అఫైర్స్.

▒☞? మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.
Advertising
We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month ago

?Daily Job Update Telugu?

▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞? జికే & కరెంట్ అఫైర్స్.

▒☞? మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 3 years, 6 months ago

స్త్రీల సమస్యలకు మాత్రమే

Last updated 1 month, 2 weeks ago

3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her
? DAILY JOB UPDATE TELUGU ?
3 Jahre, 6 Monate her

??®️?️〽️???

*?2వ తేదీ లోగా డైట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి*

❇️2019-21 బ్యాచ్ కు
చెందిన డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
మూడో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన
పరీక్ష ఫీజులను జూన్ 2వ తేదీలోగా చెల్లించాలి

✳️ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 2లోగా, రూ.50 ఆలస్య అపరాధ రుసుంతో జూన్ 4వ తేదీ వరకు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది

✳️పరీక్ష ఫీజులను కళాశాలల ప్రిన్సిపాల్స్, పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది
.

*?వెబ్ లింక్ మే 19 నుంచి అందుబాటులోకి వస్తుంది*

*?జూలై 12 నుంచి పరీక్షలు..*

❇️ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2019-21 బ్యాచ్ కు చెందిన డైట్ మూడో సెమిస్టర్ పరీక్షలు జూలై 12వ తేదీన మొదలు కానున్నాయి. 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

?ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11.30 వరకు జరుగుతాయి.

??????

3 Jahre, 6 Monate her
****?***పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన*

*?పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన*

» అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు

» స్కూల్ కాంప్లెక్స్ కు జగనన్న విద్యా కానుక కిట్లు

» పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు

3 Jahre, 6 Monate her
****?***సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం*

*?సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం*

ఏలూరు

*✳️ఇంటర్మీడియట్‌ వరకు చదివే బాల బాలికలకు భార త ప్రభుత్వ సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ పురస్కారాలను అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.*

*❇️బయోటెక్నాలజీ/ బయాలజి, కెమికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఈ పురస్కారాలు ఉంటాయని వివరించారు. అవార్డు గ్రహీతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారన్నారు.*

*✳️పూర్తి వివరాలు www.csir.res.in వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చునన్నారు.*

*✳️దరఖాస్తులను అందజేసేందుకు ఈ నెల 31వ తేదీ తుది గడువు అని వివరించారు.*

??????

3 Jahre, 6 Monate her
****?***జులై 8 నాటికి నైపుణ్య కళాశాలలు రెడీ*

*?జులై 8 నాటికి నైపుణ్య కళాశాలలు రెడీ*

We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month ago

?Daily Job Update Telugu?

▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞? జికే & కరెంట్ అఫైర్స్.

▒☞? మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 3 years, 6 months ago

స్త్రీల సమస్యలకు మాత్రమే

Last updated 1 month, 2 weeks ago