?Daily Job Update Telugu?
▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.
▒☞? జికే & కరెంట్ అఫైర్స్.
▒☞? మేగజైన్స్ & బుక్స్.
▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.
Last updated 3 years, 6 months ago
స్త్రీల సమస్యలకు మాత్రమే
Last updated 1 month, 2 weeks ago
మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ గ్రూప్ లో ADD చెయ్యవచ్చు.
Group Name పై Touch చేస్తే ADD Member అని ఆప్షన్ ఉంటుంది.
☝️ ఈ ADD Member ఆప్షన్ టచ్ చేయగానే మీ ఫోన్ బుక్ లో ఉన్న టెలిగ్రామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కనబడుతుంది. అందులో నుండి add చేయాలనుకున్న వారిని సెలెక్ట్ చేసి Okay చేయడం ద్వారా వారు గ్రూప్ లో Add అవుతారు.
గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు
సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు
సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి
👉ఈ బైల్ పదార్థం సహజంగా నీటిలో కరిగే గుణం కల్గి ఉంటుంది. ఒక్కోసారి 'లివర్లో తయారయ్యే ఈ బైల్ కి నీటిలో కరిగే లక్షణం పోతుంది. కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో కలిసిన బైల్ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బైటకు పోతుంది. కాబట్టి, కామెర్లలో మూత్రం ఆవులు, గేదెల మూత్రంలాగా పచ్చగా వెళ్తుంది.
👉కామెర్లు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్, సారా, విస్కీ వంటి మత్తుపదార్థాలన్నీ లివర్ని కచ్చితంగా దెబ్బతీస్తాయి. హైపటైస్ వైరస్ వలన కామెర్లు వస్తే ఆ కామెర్లు ప్రాణాపాయ స్థితిని తెస్తాయి.
👉ఫిట్స్ జబ్బులకు వాడే మందులు, బి.పి. మందులు, మత్తునిచ్చే మందులు, పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు తక్షణం లివరిని దెబ్బతీసి కామెర్లకు కారణం కావచ్చు కూడా!
👉 గాల్ స్టోన్స్: గాల్ బ్లాడర్లో నిలవ ఉండే బైల్ రసాయనం ఒక్కోసారి గడ్డలు కట్టినట్లయి
రాళ్ళలా మారిపోతుంది. ఈ రాళ్ళనే గాల్ స్టోన్స్ అంటారు.
👉బైల్ రసాయనంలో కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్స్ అనే పచ్చరంగునిచ్చే పదార్థాలు, కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. వాటి పరిమాణంలో గాని, మోతాదులోగానీ తేడాలున్నప్పుడు సాధారణంగా గాలెన్స్ ఏర్పడుతుంటాయి. కొలెస్టరాల్ రాళ్ళు, బైల్పిగ్మెంట్ రాళ్ళు, రకరకాల రసాయనాలు కలిసిన రాళ్ళు ఇలా... ఈ రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ గాల్ స్టోన వలన కోలిసిస్టయిటిస్, బిలియరీ కోలిక్ (కుడిడొక్కల్లో తరచూ విపరీతమైన నొప్పి) కామెర్లు కూడా వస్తుంటాయి
👉జీర్ణశక్తిని కాపాడుకోలేకపోతే ఈ లివర్ వ్యాధులు ఎప్పటికైనా తప్పకపోవచ్చు
👉 రోజూ ఈ చూర్ణం” వాడుతూ ఉంటే లివర్ పదిలంగా ఉంటుంది. ఈ లివర్ వ్యాధులు సాధారణంగా రాకుండానే నిరోధించవచ్చు కూడా!!
👉లివర్ నిర్వర్తించే కార్యకలాపాలలో ముఖ్యమైన కార్యం.... శరీరంలో విషలక్షణాలు పెరగకుండా వాటిని బైటకు వెళ్ళగొట్టడం. లివర్ బలంగా ఉంటే విషంతిన్నా మనిషి మృత్యుంజయుడే అవుతాడు.
👉పొట్టలోపల ఉండే లివర్, స్పీన్, పాంక్రియాస్ ఈ మూడు అవయవాలకు సంబంధించిన జబ్బుల్లో సహాయపడే చూర్ణం ఇది. దీనిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది
👉కడుపులో వాతం, కడుపు ఉబ్బరం మెలితిప్పినట్లు బాధ, విరేచనం బంధించడం వంటి బాధలలో ఈ చూర్ణం రెండుపూటలా తీసుకొంటే వెంటనే ఫలితం కన్పిస్తుంది.
👉పైల్స్, ఫిస్టులా వంటి మూల వ్యాధులతో బాధపడేవారు, వాటికి వాడుతున్న మందులతో (ఏ వైద్య విధానానికి సంబంధించినవి అయినా సరే) పాటు అదనంగాఈ చూర్ణం కూడా వాడండి.
👉జీర్ణశక్తి ఏమాత్రం సరిగాలేదని గమనించగానే, వెంటనే ఈచూర్ణం వాడుకోండి. అజీర్తి పెద్దదై అనేక వ్యాధులకు దారి తీయకుండానే నివారించ బడ్తుంది.
👉 రక్తక్షీణత వలన మనిషి తెల్లగా పాలిపోయి, శుష్కించి పోతాడు. గుండెలు దడదడ లాడుతుంటాయి. ఆయాసపడి పోతుంటాడు. పట్టుమని పదినిమిషాలు ఏ పనీ చేయలేకపోతాడు. ఉత్సాహం కోల్పోతుంటాడు. పని సామర్ధ్యం పడిపోతుంటుంది. ఇలాంటి వారు ఈ లక్షణాలు కన్పించగానే వైద్యుని సంప్రదించి హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకోవడం తగిన మందులు వాడుకోవడం చెయ్యాలి. దానితో పాటు నారాయణ చూర్ణం వాడండి. తక్షణం రక్తక్షీణత తగ్గు తుంది. ఉత్సాహం కల్గుతుంది.
👉టి.బి. జబ్బు వచ్చినప్పుడు దానికి వాడే రిఫామైసిన్, ఐసోనయజిడ్, ఇథామ్బటాల్ అనే మందులకు, స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ కు లివర్ని దెబ్బతీసే గుణం ఉంది. కాబట్టి, విధిగా ఆయామందులతో పాటుగా ఈచూర్ణం కూడా వాడండి.
👉హృదయ వ్యాధులు, బి.పి. వంటి వ్యాధులకు వాడే మందులు కూడా ఇలానే లివర్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ మందులు వాడ్తున్నవారు ఈ చూర్ణం కూడా వాడితే, అది లివర్నేకాదు, గుండెను రక్తనాళాలను కూడా బలసంపన్నం చేస్తుందని 'చక్రదత్త' వైద్యగ్రంథం వివరిస్తోంది
👉 అన్నింటికన్నా ముఖ్యమైంది.ఈ చూర్ణం విషానికి విరుగుడుగా పని చేస్తుంది. ‘స్లోపాయిజన్లకు అలవాటు పడిన వారికి ఇది మంచి ఔషథం. ఆహార పదార్థాల్లో రకరకాల కల్తీలు కలిసినవి తినడం, రంగు పదార్థాలు కలిపి వాడడం ఇవన్నీ స్లోపాయిజన్సే! స్మోకింగ్, వాతావరణ కాలుష్యం, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు.. ఇలాంటివన్నీ లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. కాబట్టి, శరీరంలో అత్యంత ముఖ్యమైన ‘లివర్' అవయవాన్ని సంరక్షించుకోవడం కోసం తప్పనిసరిగాఈ చూర్ణం వాడుకొంటూ ఉండటం మంచిది.
👉ఈచూర్ణం మా వద్ద అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా మీ ఇంటివద్దకే పంపగలము.
మా వద్ద లభించే ఈ ఔషధం లో స్వచ్ఛమైన తాజా మూలికలను వాడడం తోపాటు పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా తయారుచేబడింది.
✍️ విన్నపం:
మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును.
Call 9949363498
🙂 అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి🙂
విష హర చూర్ణము
##############
✍️ కాలేయం (లివర్) సమస్యలకు ఆయుర్వేద నివారణ మార్గము
జీర్ణశక్తి తగ్గుతుందంటే. లివర్. ఫెయిలయిందని అర్ధం.
👉ఎలాంటి దురలవాట్లూ లేని వ్యక్తుల లివర్ కూడా ఏదో ఒక లివర్ వ్యాధికిలోనై దాని విధుల్ని అది సరిగా నిర్వహించలేక పోవటానికి ముఖ్యకారణం ఆ వ్యక్తులు చాలా కాలంగా తమ జీర్ణశక్తిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అనుకోవాలి.
👉లివర్ వ్యాధులకు చెప్పుకోదగిన అల్లోపతి మందులు లేకపోవడం కారణంగా ప్రాణాపాయస్థితికి ఈ వ్యాధులు చాలా త్వరగా చేరుకొంటున్నాయనేది వాస్తవం.
👉హెపటైటిస్, సిర్రోసిస్, కొలిసిస్టయిటిస్ వంటి వ్యాధులు లివర్ పనితీరును దెబ్బతీసి ప్రాణాపాయస్థితిని తెచ్చిపెడతాయి.
👉 ఇలాంటి వ్యాధుల్లో రోగి మామూలు ఆరోగ్యస్థితిని కాపాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ... లివర్ని శక్తివంతంగా తీర్చిదిద్ది, లివర్ వ్యాధులను త్వరగా తగ్గించే మంచి ఆయుర్వేద ఔషథాలను వాడుకోవడం చాలా అవసరం.
✍️ కాలేయ (లివర్) వ్యాధులు ఎలా వస్తాయి?
👉సిర్రోసిస్ లివర్ స్వరూప స్వభావాల్ని ఏ మాత్రం బాగుచేయడానికి వీలులేనంతగా పాడుచేసే వ్యాధిని 'సిర్రోసిస్ ఆఫ్ లివర్' అంటారు. ఈ వ్యాధికి 50 శాతం కారణం అజీర్తి మాత్రమే!
👉 అతిగా ఇనుము లివర్ ద్వారా ఎక్కువగా అవటం వలన కూడా సిర్రోసిస్ వస్తుంటుంది కొందరిలో.
👉తరచూ కామెర్లు, గోళ్ళు తెల్లబడటం, మనిషి తెల్లగా పాలిపోయి శుష్కించి పోవడం, గోళ్ళు చెంచా ఆకారంలో వంగిపోవటం, వృషణాలు (ముష్కాలు) క్షీణించడం, పేగుల్లో రక్తస్రావం, ఆఖరుగా లివర్ ఫెయిల్యూర్... ఇలా ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది.
👉 జలోదరం వ్యాధిలో పొట్టచుట్టూ నీరుపట్టి, పైకి ఎదగదన్నినట్లయి ఊపిరాడనట్లవుతుంది. లివర్ తో పాటు మూత్రపిండాలు కూడా దెబ్బతినడం వలన ఈ వ్యాధి వస్తుంది.
👉హెపటైటిస్ వైరస్లలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని లివర్ ని చేరి, అది వాచిపోయేలా చేస్తాయి. అందువలన కామెర్లు ప్రముఖంగా బైట పడతాయి. కొందరిలో ఈ లివర్ వాపు జబ్బు (హెపటైటిస్) నెలల తరబడి ఉండిపోతుంది కూడా!
👉 "క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్" (CAH) అనే పరిస్థితికి ఇది దారితీస్తుంది. క్రమేణా సిర్రోసిస్కు కూడా కారణమై మరణం వైపు నడిపిస్తుంది.
👉లివర్ నెక్రోసిస్ సమస్య: పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు ఎక్కువగా మింగిన వ్యక్తులకు త్వరగా లివర్ దెబ్బతింటుంది. జ్వరం, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి బాధలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు ఈ ఔషధాన్ని తప్పనిసరిగా అతిగా వాడుతుంటారు. అందువలన తాత్కాలికంగా నొప్పి తగ్గినట్లనిపించినా, చివరికి లివర్ని బలిపెట్టవలసి వస్తుంటుంది.
👉ఇలాగే, టి.బి. మందులు, మత్తుని కల్గించే మందులు, బి.పి. తగ్గడానికి వాడే మందులు కూడా లివర్లో నెక్రోసిస్ అనే ప్రమాదకర పరిస్థితిని తీసుకువస్తాయి. ఎప్పుడూ కామెర్లు తిరగబెడ్తున్నాయంటే త్వరలో లివర్ సిర్రోసిస్ కి గాని, నెక్రోసిస్ గానీ, కేన్సర్ కి గాని దారితీస్తుంది.
👉లివర్ లో నెక్రోసిస్ వస్తే కామెర్లు, మెదడుకు నీరుపట్టి వాచిపోవటం (ఎనోకెఫలోపతి), రక్తస్రావం, రోగి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోవటం, జలోదరం (ASCITIS) వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మానసిక లక్షణాలు కూడా వస్తుంటాయి. .
👉అయితే లివర్ ని బాగుచేసి, బలసంపన్నం చేసి, సాధారణ స్థితికి తీసుకు రాగలిగితే 30 శాతం రోగులు పునర్జీవితం పొందే అవకాశం ఉంది... ఈ లివర్ నెక్రోసిస్ వ్యాధిలో!!
👉లివర్ దెబ్బతింటోందని ముందుగానే గ్రహించి లివర్ ని శక్తివంతం చేసే ఆయుర్వేద ఔషథాలు వాడుతూ ఉంటే ఈ నెక్రోసిస్ ప్రమాదాన్ని నివా రించవచ్చు.
👉కామెర్లు: లివర్ వ్యాధి అనగానే కామన్ గా కన్పించే ముఖ్య లక్షణం కామెర్లు. రక్తానికి ఎర్రరంగునిచ్చే ఇనుముకు సంబంధించిన రసాయన పదార్థాన్ని హిమోగ్లోబిన్ అంటారు. లివర్ ఈ హిమోగ్లోబిన్ కు పుట్టిల్లు. ఈ హిమోగ్లోబిన్ లోంచి బిలురుబిన్ అనే రసాయన పదార్థం విడిపోయి, లివర్లో ఉన్న బైల్దక్ట్ ద్వారా పేగుల్లోకి వెళ్తుంది. ఈ బిలిరుబిన్నే 'బైల్' అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడే రసాయనం.
👉కామెర్ల వ్యాధిలో ఈ బైల్ పదార్థం పేగుల్లోకి వెళ్ళకుండా నిరోధించబడ్తుంది. పేగుల్లో బైల్ లేకపోవడంచేత జీర్ణశక్తి పూర్తిగా మందగించి పోతుంది. ఇది పసుపు పచ్చటి పదార్ధం కాబట్టి జీర్ణ ప్రక్రియ చివరలో విరేచనం రూపంలో వెళ్ళే మలిన పదార్థాలు పచ్చగా గాని, గోధుమరంగులోగాని మనకు కన్పిస్తాయి. కామెర్ల వ్యాధిలో బైల్ పేగుల్లోకి వెళ్ళదు కాబట్టి విరేచనం తెల్లకాగితం అంత తెల్లగా వెళ్తుంది.
👉పేగుల్లోకి వెళ్ళకుండా లివర్లో మిగిలిపోతున్న బైల్ పదార్థం లివర్ ద్వారా రక్తంలోకి చేస్తుంది. దాంతో రక్తం అంతా పచ్చగా తయారవుతుంది. ఈ పచ్చదనాన్ని మనం కళ్ళలోనూ, నాలుక వెనుకభాగాన, అరిచేతుల్లోనూ, పలుచటి భాగాల న్నింటిలోనూ గమనిస్తుంటాం. కామెర్లలో ఒళ్ళు పచ్చబడిపోవడానికి కారణం ఇదే!!
అన్ని లివర్ సమస్యలకు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేల ఉసిరి చూర్నం 100గ్రా
నేలవేము చూర్నం 100గ్రా
తెల్లగలిజేరు చూర్నం 100గ్రా
కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా
మండూర భస్మం 10గ్రా
గుంటగలగర చూర్నం 100గ్రా
ఈ అన్ని కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలొ ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి ఈ కసాయాన్ని వడపొసి త్రాగాలి, ఇలా రోజు రెండు సార్లు బోజనానికి ముందు తీసుకొవాలి, మీరు అనుకొని రిసెల్ట్ సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి
పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు
పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు
సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి
చుండ్రుకు - వస
వసకొమ్ములను ఒకరోజు మంచి నీటిలో నానబెట్టితీసి నలగ్గొట్టి ఎండ బెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ఒకచెంచా మోతాదుగా ఒకకప్పు పెరుగులోవేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకు తగిలేలా పాయలుపాయలు విడదీసి తలంతా రుద్దాలి. ఒక గంటాగిన తరువాత కుంకుడుకాయతోగాని సీకాయతోకాని తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే క్రమంగా చుండ్రు సమస్య పూర్తిగా నివారణ అవుతుంది.
చుండ్రుకు - మెంతులు
కావలసినన్ని మెంతులను ఒక గిన్నెలో వేసి అవి మునిగేవరకు నిమ్మ పండు రసంకలిపి ఒకరాత్రి లేదా ఒక పగలు నానబెట్టాలి. మెత్తగా నానిన తరువాత గుజ్జులాగా రుబ్బి దాన్ని తలకు రుద్ది ఒకగంట తరువాత కుంకుడుకాయలతో స్నానం చేయా లి. ఇలా ఐదురోజులకుఒకసారి ఈ సులభయోగాన్ని ఆచరిస్తుంటే ఎంతో కాలంగా వేధించే చుండ్రు సమస్య ఆశ్చర్యకరంగా నివారించబడుతుంది.
ఇనుము తగ్గితే పక్షవాతం!
రక్తంలో ఇనుము లోపంతో పక్షవాతం ముప్పూ పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. దీని మోతాదులు తగ్గటం వల్ల రక్తం చిక్కబడుతున్నట్టు, ఇది రక్తంలో గడ్డలు ఏర్పడటానికి.. చివరికి పక్షవాతానికి దోహదర్శ చేస్తున్నట్టు వెల్లడైంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లోని రక్త నాళాలు రక్తం గడ్డలను ధమనుల్లోకి వెళ్లనీయవు. కానీ, ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు ఉబ్బే సమస్యతో బాధపడుతు న్నవారిలో.. రక్తం గడ్డలు ఊపిరితిత్తులను దాటుకొన్ని మెదడుకు చేరుకుంటున్నట్టు, ఇది పక్షవాతం రావటానికి దోహదం చేస్తున్నట్టు బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు గుర్తించారు. ఇక ఇనుము లోపం గలవారికైతే ఈ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది.. ఇనుము లోపంతో బాధపడుతున్నారని అంచనా. ఈ నేప థ్యంలో తాజా అధ్యయనం మరింత ప్రాధాన్యం సంత రించుకుంది. ఇనుము మోతాదులు తగ్గితే రక్తంలోని ప్లేట్ లెట్లు అతుక్కుపోతాయని, ఇది రక్తంలో గడ్డలక తలెత్తి పక్షవాతానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల ఇనుము లోపాన్ని తగ్గించటం ద్వారా పక్షవాతం ముప్పును తప్పించే అవకాశముందేమో ననే దానిపై ఇప్పుడు దృష్టి పెట్టారు.
దగ్గు/కఫం
###############
*గొంతులో కఫం నిండిపోయి విపరీతంగా దగ్గు...
వజ కొమ్ములు -50 gm
అతిమధురం. 100 gm
మిరియాల పొడి. 50 gm
శొంఠి పొడి. 50 gm
పిప్పళ్ళ పొడి. 50 gm
పసుపు. 50 gm
సైంధవ లవణం. 50 gm
వీటన్నిటికీ బాగుగా కలిపి పొడి చేసి నిల్వ ఉంచుకొని, రోజుకు 1/2 స్పూను తేనెలో కలిపి తినాలి.
_ఫలితాలు!_ కఫం నశించి, దగ్గు నివారణై మంచి వాక్షుద్ధిలభిస్తుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
?Daily Job Update Telugu?
▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.
▒☞? జికే & కరెంట్ అఫైర్స్.
▒☞? మేగజైన్స్ & బుక్స్.
▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.
Last updated 3 years, 6 months ago
స్త్రీల సమస్యలకు మాత్రమే
Last updated 1 month, 2 weeks ago