Why Pay for Entertainment? Access Thousands of Free Downloads Now!

Telugu News Daily

Description
Advertising
We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

Indian Film Production House

Last updated 5 months, 3 weeks ago

🎯Daily Job Update Telugu🎯

▒☞📃 డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞📔 జికే & కరెంట్ అఫైర్స్.

▒☞📚 మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 2 years, 11 months ago

2 years, 6 months ago
**Cruise Drugs Case : ఆర్యన్‌కు షరతులు …

Cruise Drugs Case : ఆర్యన్‌కు షరతులు ఇవే!

Aryan Khan Bail Conditions : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది.

View full article

2 years, 6 months ago
**భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు**

భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

View full article

2 years, 6 months ago
**2022లో హోండా బ్యాటరీ షేరింగ్‌ సేవలు**

2022లో హోండా బ్యాటరీ షేరింగ్‌ సేవలు

భారతదేశంలో వచ్చే ఏడాది 2022 మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్ ఆటో కోసం బ్యాటరీ షేరింగ్‌ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హోండా మోటార్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా మొబైల్‌ పవర్‌ప్యాక్‌ ఎక్స్‌ఛేంజర్‌(ఎంపీపీఈ) వ్యవస్థను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం భారత్‌లో ప్రత్యేకంగా స్థానిక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని హోండా తెలిపింది.

View full article

2 years, 6 months ago
**Supreme Court On Firecrackers : దీపావళి …

Supreme Court On Firecrackers : దీపావళి వేళ..బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

Supreme Court On Firecrackers దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్‌ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

View full article

2 years, 6 months ago
**పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్కా స్వాధీనం**

పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్కా స్వాధీనం

పశ్చిమ గోదావరి: జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామవరపుకోటలో అక్రమంగా గుట్కాను విక్రయిస్తున్న శ్రీధర్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసారు.

View full article

2 years, 6 months ago
**కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం**

కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం

ప్రకాశం: జిల్లాలోని కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. కనిగిరి ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌ దగ్గర వైసీపీ కౌన్సిలర్ ఏడుకొండలు వీరంగం సృష్టించి రణరంగం చేసాడు.

View full article

2 years, 6 months ago
**TS corona update: తెలంగాణలో కొత్తగా 174 …

TS corona update: తెలంగాణలో కొత్తగా 174 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 38,442 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

View full article

2 years, 6 months ago
**COP26: 'మా ఉనికి, మనుగడ ప్రమాదంలో ఉన్నాయి...' …

COP26: 'మా ఉనికి, మనుగడ ప్రమాదంలో ఉన్నాయి...' వాతావరణ మార్పులపై యువతరం ఆందోళన

BBC వాతావరణ మార్పుల పట్ల యువత ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు యువతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

View full article

2 years, 6 months ago
**T20 WC 2021 PAK Vs AFG: …

T20 WC 2021 PAK Vs AFG: అఫ్గనిస్తాన్‌ 147/6.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 148

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అఫ్గన్‌ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది.

View full article

2 years, 6 months ago
**ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు**

ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు

హైదరాబాద్ : ఏపీలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేసారు.అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

View full article

We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

Indian Film Production House

Last updated 5 months, 3 weeks ago

🎯Daily Job Update Telugu🎯

▒☞📃 డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞📔 జికే & కరెంట్ అఫైర్స్.

▒☞📚 మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 2 years, 11 months ago