Why Pay for Entertainment? Access Thousands of Free Downloads Now!

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

Description
వంటింటి దినుసులతో వైద్యం
Advertising
We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month, 1 week ago

Telangana history for competative exams
https://youtube.com/channel/UCs43V0B4UMQLdG3njxuU_CA

Last updated 1 year, 5 months ago

Last updated 3 months, 2 weeks ago

1 month, 1 week ago

ఆయుర్వేదచార్య సర్వేష్ ప్రకారం. అమరబేలలోని ఔషధ గుణాలు

బట్టతల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం, నువ్వుల నూనెతో ఉసిరికాయను గ్రైండ్ చేసి, అమర్బెల్ పెస్ట్ చేసి కలిపి ఈ పేస్ట్‌ను క్రమం తప్పకుండా తలపై మసాజ్ చేయాలి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రారంభిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా, నిగనిగలాడేందుకు వీటిని మెత్తగా నూరి అర లీటరు నీటిలో మరిగించి, చల్లారాక దానిని జుట్టుకు రాసుకోవాలి.

1 month, 1 week ago

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
#####################₹
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము
Call 9949363498

1 month, 2 weeks ago

అతిమూత్రం -

వీర్యబలహీనత

శరీరంలో మేహస్వభావం పెరిగేకొద్దీ మేహసంబందమైన అనేక వ్యాధులు పుట్టుకొస్తుంటయ్. దానివల్ల మూత్రం మాటిమాటికి విసర్జించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీర్యం పలుచనైపోతుంది. అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించండి.

మామిడిపిందెలు,
తానికాయ పైబెరడు,
నేల తంగేడు
ఉసిరికకాయ పైబెరడు,
ఒక్కొక్కటి 50గ్రా॥చొప్పున తీసుకోవాలి. ఈ పదార్థాలను విడివిడిగా దంచి చూర్ణించుకోవాలి. తరువాత గోమూత్ర శిలాజిత్తు చూర్ణం 150గ్రా॥ అందులో కలిపి నిలువచేసుకోవాలి.

స్పూన్ ఆహారమునకు అరగంట ముందు గోరువెచ్చని నీటితో త్రాగాలి

3 months, 1 week ago

🌼  కేశవర్ధిని 🌼

వెం**ట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
        కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,

శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.
         మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Arogya samasyalaku
call cell.9949363498
K.Hanmanthrao panthulu
:

3 months, 1 week ago

Video from Hanmonthrao Panthulu Kanjarla

3 months, 1 week ago

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

3 months, 2 weeks ago

మధుమేహం -
షుగర్ /sugar
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

3 months, 3 weeks ago
3 months, 3 weeks ago

పిత్తాశయం ( గాల్ బ్లాడర్ ) లొని రాళ్లు-

మంచి గులాబి పువ్వులతో చేసిన గులాబి అత్తరు 5 నుంచి 6 చుక్కల రసం బత్తాయి రసంతో తీసుకున్న  మండలం ( 40 రోజుల్లో ) పిత్తాశయంలో రాయి ముక్కలు అయ్యి బయటపడును.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

3 months, 3 weeks ago

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month, 1 week ago

Telangana history for competative exams
https://youtube.com/channel/UCs43V0B4UMQLdG3njxuU_CA

Last updated 1 year, 5 months ago

Last updated 3 months, 2 weeks ago