Sharing my thoughts, discussing my projects, and traveling the world.
Contact: @borz
Last updated 2 days, 20 hours ago
Telegram stands for freedom and privacy and has many easy to use features.
Last updated 2 months, 1 week ago
Official Graph Messenger (Telegraph) Channel
Download from Google Play Store:
https://play.google.com/store/apps/details?id=ir.ilmili.telegraph
Donation:
https://graphmessenger.com/donate
Last updated 3 months, 3 weeks ago
ప్రజలు చస్తే చావనీ అని వదిలేస్తారా @ncbn?
విజయవాడకి వరద వస్తుందని అధికారులకి ముందే తెలుసు. వరద ముంపు గురించి చెప్పినా విజయవాడ ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యమని భావించి అధికారులు పట్టించుకోలేదు అంటూ బుడమేరు వరదపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.
వినాయకచవితికి ఈ వింత ఆంక్షలేంటి @ncbn? పండగ రోజు కూడా ప్రజల్ని సంతోషంగా ఉండనివ్వవా?
నీకు ఇదేం రాక్షసానందం?
జలదిగ్భందంలోకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
వరద నీటితో పూర్తిగా జలమయమైన భవానీపురం క్రాంబే రోడ్డు.. సహాయం కోసం బాధితులు ఎదురుచూపులు
పట్టించుకోని కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులు
.@JaiTDP కూటమి ప్రభుత్వం మమ్మల్ని గాలికొదిలేసింది.. విజయవాడలో తిట్టిపోస్తున్న వరద బాధితులు
సహాయక చర్యల్లేవు.. కనీసం తిండి, మంచి నీరు కూడా తమకి ఇవ్వడం లేదంటూ ఆవేదన
ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం
అంతా ముంచేసి… ఇప్పుడు విజయవాడలో @ncbn స్టిల్స్.
ఎలివేషన్లకు, జాకీలు పెట్టి లేపేందుకు ఎల్లోమీడియా ఆపసోపాలు.
వసుదేవసుతం దేవం కంసచాణుర మర్దనమ్ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
ఏపీని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్న చంద్రబాబు
ఈ నెల 27న స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ.3వేల కోట్ల అప్పునకి ఇండెంట్ పెట్టిన కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన రెండన్నర నెలల్లోనే ఏకంగా ఆరు సార్లు రూ.17,000 కోట్ల అప్పునకి ఇండెంట్ పెట్టిన చంద్రబాబు సర్కార్
సంపద సృష్టించడమంటే ఇదేనా @ncbn?
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ దుర్ఘటన బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ ఆర్థిక సాయం
మృతుల ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయం
పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు.
వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు, వారితో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు.
Sharing my thoughts, discussing my projects, and traveling the world.
Contact: @borz
Last updated 2 days, 20 hours ago
Telegram stands for freedom and privacy and has many easy to use features.
Last updated 2 months, 1 week ago
Official Graph Messenger (Telegraph) Channel
Download from Google Play Store:
https://play.google.com/store/apps/details?id=ir.ilmili.telegraph
Donation:
https://graphmessenger.com/donate
Last updated 3 months, 3 weeks ago