స్త్రీల ఆరోగ్య సమస్యలు

Description
స్త్రీల సమస్యలకు మాత్రమే
We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month ago

?Daily Job Update Telugu?

▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞? జికే & కరెంట్ అఫైర్స్.

▒☞? మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 3 years, 10 months ago

స్త్రీల సమస్యలకు మాత్రమే

Last updated 6 months ago

6 months ago

గర్భదోషాలకు
########₹₹₹₹₹₹
నాగ కేసరములను మెత్తగా చూర్ణించి - ఆవు నేయి పాతబెల్లముఅన్ని సమము కలిపి నూరి స్పూన్-బహిష్టుఐన నాల్గవ రోజునుండి వరుసగా ప్రతిదినము సేవింపుచుండిన స్త్రీలకు గర్భము నిలిచి- సంతాసప్రాప్తి కలుగును.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

6 months ago

తెల్లబట్టవ్యాధికి - తిరుగులేని యోగం
#######################
ఎక్కువ తక్కువ బహిష్టువల్ల గర్భాశయంలో నిలవుండిపోయిన మలిన రక్తం క్రమగతిలో తెల్లబట్టగా మారి అడబిడ్డ లను వేధిస్తుంటుంది. దీనివల్ల కదుపునొప్పి, తొడలు, నడుం, మోకాళ్ళలో పోట్లు వస్తుంటయ్, అలాంటి మా ప్రియమైన కుమార్తెలు, మా మేనకోడళ్ళు చెప్పబోయే యోగాన్ని పాటించి పూర్తి ఆరోగ్యం పొందాలని సూచిస్తున్నాం.

ఉత్తరేణి చెట్టు వేళ్ళపొడి 50గ్రా, దాల్చినచెక్కపొడి 50గ్రా, దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి 50గ్రా, నాగకేసరాల పొడి 50గ్రా, పాతబెల్లం లేదా తాటిబెల్లం 200గ్రా, తీసుకొని పై చూర్ణాలను వస్త్రఘాళితంపెట్టి కలిపి బెల్లం వేడి దించి ముద్దవేది నిలవజేసుకోవాలి.

ఈ ఔషధాన్ని రెండుపూటలా ఆహారానికి అరగంటముందు కిగ్రా, మోతాదుగా చప్పరించి తిని మంచినీళ్ళు గా. సమస్య తీరేంతవరకు కారం, ఉప్పు, పులుపు బాగా తగ్గించాలి. మాంసాహారాలు పూర్తిగా నిషేధించాలి. మూడునాలుగు వారాలు ఇలావాడితే ఎంతోకాలంనుంచి హంపిస్తున్న తెల్లబట్టవ్యాధి తగ్గిపోతుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

6 months ago

బహిష్టునొప్పికి - బలే సులభయోగం
########################
చాలామంది ఆడపిల్లలు బహిష్టసమయంలో పొట్టలోనో, నడుంలోనో నొప్పిపుట్టి తట్టుకోలేక కిందపడి దొర్లుతూ ఏడుస్తుంటారు. అలాంటివారికి నొప్పి తగ్గించడంకోసం మహర్షుల కానుకగా చక్కనిమార్గం అందిస్తున్నారు.

దోరగా వేయించి దంచిన సాందిపొడి 3 గ్రా, వాయువిడంగాలపొడి 3గ్రా, కలిపి ఒకగ్లాను మంచినీటిలో వేసి చిన్న మంటమీద ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి ఉంది పడపోయాలి, అందులో పాతబెల్లం 20గ్రా. మోతాదుగా కలిపి గోరువెచ్చగా తాగాలి.

ఈ విధంగా ఆ కషాయాన్ని బహిష్టు వచ్చిన రోజునుండి రోజుకు ఒక్కసారి ఆ మూడురోజులు మాత్రమే సేవించాలి.. సేవించిన కొద్దిసేపటికే నొప్పి తగ్గిపోతుంది. ఇలా మూడుసార్లు మూడు బహిష్టు సమయాల్లో ఆ మూడురోజులపాటు ఈ కషాయాన్ని సేవిస్తుంటే ఆ తరువాత మాపంమండి బహిష్టు నొప్పులు రావేరావు.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

6 months ago

బహిష్టులో వచ్చే సమస్యకు
#####################
1) తుమ్మి చెట్టు చిగుర్లు పిడికిలికి వచ్చినంత తీసుకొవాలి పావు లీటర్ నీరు తీసుకోని బాగా మరిగించి మరిగే నీటిలో వేసి వచ్చిన కషాయాని తాగాలి ఉదయం గ్లాసు సాయంత్రము గ్లాసు మూడురోజులు తాగాలి అదిక రక్తస్రావము. తెల్లబట్ట, బహిష్ఠ శూలకి మంచి మందు

2)గాడిద గడపాకు శుభ్రం చేసి పిడికిలికి వచ్చినంత తీసుకోవాలి తెల్లపాయిలు రెండు మిరియాలు నాలుగు మొత్తవేసి దంచి మాత్రలు చేసి రేగు పండుంత మాత్రలుగా చేయాలి ఉదయం! సాయంత్రం! మూడు రోజులు తీసుకోవాలి ఉప్పు కారం పులుపు తినకూడదు
???????????

6 months ago

_?️ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే..?️_

ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రo ధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చుహార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానందువల్ల వస్తుంది .

_?? చిట్కాలు::--_

_బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐసు ముక్కలు గుడ్డలో పెట్టి,  పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 ని॥లు ఉంచితే సరిపోతుంది. మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీ డింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు._

*_2) ప్రతి రోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగానీ, సిమెంటు తొట్టిగానీ, (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 ని॥ల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.

3) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది._*

_4) కొబ్బరి పీచు కాల్చి బూడిద చేసి జల్లించి కొని నిల్వ చేసుకొని ఒక చెంచా మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి మూడు పూటలా వాడాలి తగ్గేవరకు._

_5) బాగా పండిన అరటి పండులో 30 ,40 గ్రాముల నెయ్యిని వేసి మెత్తగా పిసికి, దాని మూడు భాగాలు చేసి మూడు పూటలా వాడాలి._

_6) దొoడఆకు రసం 30ml మజ్జిగ లో  కలుపు కోని త్రాగాలి._

_7) ఉత్తరేణి ఆకు రసం 20 ml మజ్జిగ లో త్రాగాలి._

_8) తగ్గే వరకు మసాలాలు మాంసాహారం తినకూడదు_

_9) కాసీసా భస్మ   2, 3చిటికలు బియ్యం కడిగి న నీటిలో కలిపి రోజుకు 3, 4సార్లు వాడాలి._

వివరాలకు Cell :9949363498

6 months, 2 weeks ago

గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు.

గర్భసంచిలో సిస్టర్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?

ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.

K. Hanmanthrao panthulu
Ayurvedic physician:
Cell..9949363498

9 months, 1 week ago

కడుపు లో
నులి పురుగులు పోవడానికి

1**. వేప నూనె పది చుక్కలు చెక్కరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి

  1. లేత వేప చిగురు గుప్పెడు పసుపు అర చెంచా ఉప్పు అర చెంచా కలిపి మాత్రలు చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకోవాలి వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.

  2. పచ్చి బొప్పాయి కాయ నరక గా  వచ్చిన పాలు 1చెంచా తీసి ఆముదం ఒక చెంచా  కలిపి తాగాలి తాగిన కొద్ది సేపటికి విరోచనం ద్వారా పురుగులు పడి పోతాయి.

  3. ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు.
    మిరియాలు పొడి ఒక చెంచా
    ఉప్పు ఒక చెంచా
    ఈ పొడిని ప్రతిరోజు భోజనంలో ఒక పూట కలుపుకుని తినాలి,నులి పురుగులు నశిస్తాయి లేదా ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి.
    ??????????????

10 months ago

PCOD ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ) -

స్త్రీలలో హార్మోన్ సమస్య వలన వచ్చే ప్రధాన సమస్య ఇది. ఈ వ్యాధి లో ప్రధాన కారణం అండాశయం లొ నీటిబుడగలు ఏర్పడటం . ఈ నీటిబుడగలని నీటితిత్తులు అని కూడా అంటారు. దీనివలన సంతానలేమి సమస్య ప్రధానంగా స్త్రీలలో ఏర్పడుతుంది. 

దీని ప్రధాన లక్షణాలు  -

*  నెలసరి సరిగ్గా రాకపోవడం  .

*  రుతుస్రావం తక్కువ కావడం లేదా ఎక్కువ కావడం జరుగును.

*  ముఖం మీద మచ్చలు వస్తాయి .

  • జుట్టు రాలిపోతుంది .

PCOD  సమస్య రావడానికి ప్రధాన కారణం -

ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం హార్మోన్స్ అసమతుల్యత అని చెప్పవచ్చు . సహజంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ హర్మోన్ తో పాటు ఆండ్రొజన్ అనే పురుష హర్మోన్ ఉత్పతి అవుతుంది . PCOD సమస్య వచ్చిన స్త్రీలలో ఆండ్రొజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన హర్మోన్స్ అసమతుల్యత లోపించి బరువు పెరిగి పాంక్రియాస్ నుంచి ఉత్పతి అయ్యే ఇన్సులిన్ హర్మోన్ శరీరంలో నిలువ ఉండే గ్లూకోజ్ మీద ప్రభావం చూపించదు. దీనివల్ల రక్తంలో చక్కర నిలువలు పెరిగిపోతాయి. కాలక్రమేణా మదుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

గమనిక -

ఈ PCOD ,ఫైబ్రాయిడ్స, కంతులు, స్థనాల్లో గడ్డలు సమస్యకు ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదం నందు అత్యద్భుత పరిష్కారం కలదు . ఈ సమస్యతో ఇబ్బంది పడువారు 9949363499 నంబర్ నందు సంప్రదించగలరు .

??????????????

10 months, 1 week ago

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
#####################₹
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

????????????
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము
Call 9949363498

11 months, 2 weeks ago

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
#####################₹
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

????????????
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము
Call 9949363498

We recommend to visit

వంటింటి దినుసులతో వైద్యం

Last updated 1 month ago

?Daily Job Update Telugu?

▒☞? డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞? జికే & కరెంట్ అఫైర్స్.

▒☞? మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 3 years, 10 months ago

స్త్రీల సమస్యలకు మాత్రమే

Last updated 6 months ago