ఆరోగ్యమే మహాభాగ్యము

Description
ఆహారచిట్కాలు
We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

𝖥𝗎𝗅𝗅 𝖽𝗂𝗌𝖼𝗈𝗀𝗋𝖺𝗉𝗁𝗒 𝗈𝖿 𝗍𝗁𝖾 𝖡𝖺𝗇𝖽 "𝖳𝗁𝖾 𝖭𝖾𝗂𝗀𝗁𝖻𝗈𝗎𝗋𝗁𝗈𝗈𝖽" 𝗐𝗂𝗍𝗁 𝗍𝗋𝖺𝗇𝗌𝗅𝖺𝗍𝗂𝗈𝗇 𑁍

ఌ︎ 𝖢𝗁𝖺𝗇𝗇𝖾𝗅: @TheNBHD

.?.

Last updated 9 months, 1 week ago

2 months, 1 week ago

మధుమేహం - షుగర్ /sugar సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

3 months, 3 weeks ago
3 months, 3 weeks ago

Video from HERBAL CURE

5 months ago

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఎవరు ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు

రకరకాల వైద్యం ఎంతో కాలం నుంచి చేసుకుంటు న్నా సమస్య పెరుగుతూనే వుందా ఇక్కడ పరిష్కారం వుంది

కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణాలు :-
షుగర్ వ్యాధి ( Diabetes ), రక్త పోటు ( B P ), గుండె సంబంధ వ్యాధులు, రక్త నాళాల వ్యాధులు ,మూత్ర వ్యవస్థ లో ఇన్ఫెక్షన్, కిడ్ని వాపు , పొగ త్రాగడం, ఆల్కాహాల్ సేవించడం, నొప్పులు తగ్గడానికి ( పెయిన్ కిల్లర్స్ ) ఇంగ్లీష్ మందులు తరచూ వాడడం మొదలగునవి ప్రధాన కారణాలు .

ఎలా మొదలౌతుంది :-
ప్రాధమిక లక్షణాలు మూత్ర విసర్జన చేసినపుడు నురగ వస్తుందేమో గమనించండి ఒకవేళ నురగ వస్తున్నట్టయితే మూత్రం లో ప్రోటీన్ లాస్ అవుతుందేమో మూత్ర పరీక్ష ద్వారా నిర్ధారించుకోండి పై లక్షణాలు కిడ్నీ పనితీరు సరిగా లేదని అర్ధం దీనిని మనం నిర్లక్ష్యం చేస్తే సమీప భవిష్యత్తులో మీరు ప్రాణాంతమయిన C K D ( కిడ్నీ ఫెయిల్యూర్ ) బారిన పడే అవకాశం ఉన్నట్టు గుర్తించండి

ఇక క్రియటినిన్ లెవెల్స్ కొద్దిగా పెరగడం అనేదాన్ని చాలా మంది చాలా తేలికగా తీసుకుంటారు వీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇప్పటికే మీ కిడ్నీలు పాడవడం మొదలయింది అని తెలుసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది

పొరపాటు :-
క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరగడం మూత్రంలో ప్రోటీన్ లాస్ కనబడినపుడు దానిని చిన్న సమస్యగా అనుకుని పట్టించుకోము ఇది క్రమంగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది అనే విషయం మనకు తెలియక పోవడం ప్రధాన సమస్య,

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి కిడ్నీ ఫెయిల్యూర్ లో అయిదు దశలు ( Stages ) వుంటాయి. కిడ్నీలు ఒక నిమిషానికి ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాయి అన్నదాని ఆధారంగా కిడ్నీ ఫెయిల్యూర్ దశ ( Stages ) లను నిర్ణయిస్తారు ఈ టెస్ట్ ను GFR ( Glomerular Filtration Rate ) అంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటిది ఒకటి వుంది అని మనకు తెలియదు ఇది చాలా కీలకమయినది

GFR ఆధారంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ( CKD ) దశలు

GFR నిమిషానికి 90 ML పైన సాధారణం
CKD స్టేజి 1 GFR = 89 నుంచి 60
CKD స్టేజి 2 GFR = 59 నుంచి 45
CKD స్టేజి 3 GFR = 44 నుంచి 30
CKD స్టేజి 4 GFR = 29 నుంచి 15 ఇప్పటివరకు CKD గా వ్యవహరించిన ఈ వ్యాధిని
GFR 15 కంటే క్రిందికి వస్తే అపుడు E S R D ( End stage renal disease ) గా వ్యవహరిస్తారు అంటే ఇక కిడ్నీలు పూర్తి స్థాయిలో పాడయి పోయాయి అని అర్ధం ఇక డయాలసిస్ అనే ప్రక్రియ పైన ఆధారపడవలసి వుంటుంది.

మనం చేయవలసినది :- కేవలం క్రియటినిన్ చెక్ చేసుకోవడం కాకుండా GFR టెస్ట్ చేసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు , ఈ వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం వుంది డయాలసిస్ చేసుకునే అవసరం లేకుండా ఆపుకోవచ్చు అంతేకాకుండా GFR క్రమంగా పెంచుకుంటూ కిడ్నీలు సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు కిడ్నీలు ఫెయిల్ అయిన కారణంగా ఏ ఒక్కరు కూడా ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు
Cell 9949363498

ముందుగా కాల్ చేసి రావాలి వచ్చేముందు క్రింది టెస్ట్ లు చేసుకుని రావాలి

Hemoglobin,
serum creatinine,
blood urea nitrogen, serum electrolytes, glomerular filtration rate ( GFR ),
urine protein,
urine creatinine,
protein creatinine ratio , diabetes ( FBS, PP )

5 months ago

*కనీసం ఒక నెల వరకు ఉప్పును పూర్తిగా నివారించండి, ఇది 50% నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.ఎక్కువ నీరు తీసుకోండి.

*కాలానుగుణ పండ్లు / కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.

*2చెంచాల నిమ్మరసం, 2 చెంచాల నువ్వుల నూనె కలిపి మోకాళ్లపై రాయండి.

*2చెంచాల మెంతి గింజలను ఒక కప్పు పెరుగులో నానబెట్టండి (దేశీ ఆవు పాలతో తయారు చేస్తారు).  దీన్ని మరుసటి రోజు తెల్లవారుజామున ఖాళి  కడుపుతో తీసుకోవాలి.

*ప్రతిరోజూ మసాజ్ చేయడానికి వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు.

*పసుపు రూట్ కషాయాలలో లేదా వంటలలో వేసుకోవచ్చు.

  • వేడి మరియు కోల్డ్ కంప్రెస్ కూడా పనిచేస్తాయి.

*తడి గుడ్డ తీసుకొని కొన్ని పసుపు రూట్ స్క్రబ్‌లో వేసి రాత్రిపూట మోకాలి చుట్టూ కట్టుకోండి

*ప్రత్యామ్నాయాలు:
వెచ్చని ఆవ నూనెతో బాధాకరమైన    మోకాలికి సున్నితమైన మసాజ్ మంటను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.              

విధానము:

*ఆవ నూనె రెండు టేబుల్ స్పూన్లు వేడి చేయండి.దానిలోఒక వెల్లుల్లి లవంగాన్ని వేసి  గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
చల్లారిన ఆవ నూనె ను వృత్తాకార కదలికలతో మీ మోకాలి పై అప్లై చేయండి.                                        

*ప్లాస్టిక్ ర్యాప్‌తో మోకాలిని కప్పి, వెచ్చని తువ్వాళ్లను ఉపయోగించి కొన్ని నిమిషాలు ఉంచండి.ఒకటి లేదా రెండు వారాల పాటు రోజుకు రెండుసార్లు ఇలా చేయండి.                           

*ఎప్సమ్ ఉప్పులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఇది మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.  మెగ్నీషియం సహజ కండరాల సడలింపుగా పనిచేస్తుంది, ఇది కణజాలాల నుండి అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది, తద్వారా మంట, వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది.

విధానము:

*వేడి స్నానానికి ఒక అర కప్పు ఎప్సమ్ ఉప్పు వేసి బాగా కదిలించు
ప్రభావితమైన మోకాలిని ఈ వెచ్చని ద్రావణంలో 15 నిమిషాలు నానబెట్టండి మోకాలి నొప్పి నుండి పూర్తి ఉపశమనం వచ్చే వరకు వారానికి కొన్ని సార్లు ఇలా చేయండి.

*చిరు(సిరి) ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి.

  • ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు,  
    మీరు చిరు(సిరి)ధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.
    రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసుకోవాలి.
    ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.

*ఆరోగ్యంగా ఉండటానికి ఒత్తిడి లేని జీవనశైలి ముఖ్యం.

*ప్లాస్టిక్ పాత్రలో / బాటిలో నుండి నీటిని నిల్వ చేయడం/త్రాగడం నిలిపివేయాలి.

*కొబ్బరు నూనె, కరివేపాకు:
సుమారు 200 మి.లీ కొబ్బరి నూనె వేడి చేసి, 4-5 కరివేపాకు (కాడలు కూడా)వేయండి. కరివేపాకు కాసేపు ఉడికించాలి. నూనె రంగు మారినప్పుడు, మంటను ఆపివేసి, చల్లబరచాలి, గాజు సీసా లో పోసి నిల్వ చేసుకోవాలి, వారానికి రెండుసార్లు వాడండి.

  • వైటామిన్స్ & మినరల్స్:
    విటమిన్ బి-కాంప్లెక్స్ మరియు మంచి పౌషకాలు ఉన్న ఆహారం ఎక్కువగ తీసుకోవాలి.

*మీ జుట్టుకు రసాయన ఆధారిత షాంపూలు / కండిషనర్లను నివారించండి, హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ లేదా ఇంట్లో తయారు చెేసుకున్న తేలికపాటి షాంపూని వాడండి.

*ఉల్లిపాయ రసం
•  ఉల్లిపాయను సగం ముక్కలుగా తీసుకొని అవసరమైతెే కొద్దిగ నీల్లు కలుపుకొని పేస్ట్ ల చెేసుకోవాలి, ఈ మిశ్రమాన్ని  తలకి మొత్తం  పట్టించాలి. 15 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూ తో కడిగేయండి.

ఆముదము
•ఆముదం నూనె మరియు కొబ్బరి నూనెను సమాన నిష్పత్తిలో కలపండి. కాటన్ బాల్ తో తల పై రాయండి, 45 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, తేలికపాటి షాంపూతో లెేదా కుంకుడుకాయ రసం తో మీ జుట్టును కడగండి.
తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జులో  కొద్దిగా ఆముదం,చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి గంటపాటు అలానే ఉంచి ఆ తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి.ఇలా ప్రతి వారం చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

*చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి
ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు 

*మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.           

*రాత్రికి భోజనం  రాగులు, జొన్నలు, సజ్జలతో  చేసుకోవాలి.               

*ఆరోగ్య కరమైన జీవన శైలి ని అనుసరించండి.

5 months ago

K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498:

చిరుధాన్యాలు తింటేనే ఆరోగ్య సిరులు

ఆరోగ్యానికి, దారుఢ్యానికి సేతువులు
తింటున్న అన్నంలో పోషకాలు లేవు
నాడు గట్క తాగినోళ్లే గట్టి పిండాలు
నేడు నలభై ఏండ్లకే తగ్గిపోతున్న సత్తువ
చిరుధాన్యాల్లోనే ఆరోగ్య సిరులు

ఈ తరం తింటున్న తిండి ఏమిటి? పాలిష్‌ చేసిన బియ్యం.. రెండు మూడు సార్లు కడిగి వండి వారుస్తాం.. పాలిష్‌తో కొంత.. కడుగడంతో మరికొంత...పారబోసిన గంజితో ఇంకొంత పోషక పదార్థాలు పోయిన తరువాత ఆ పిప్పిని తింటే సత్తువేముంటుంది? . ఫలితం.. కొవ్వు పెరిగి.. రోగనిరోధక శక్తి తగ్గి.. దవాఖానలను పోషించడం అవసరమా?
చిరు ధాన్యాలు.. ఎన్కట తిన్నవే కదా.. గట్క.. జావ తాగిందే కదా.. ఇప్పుడు అలవాట్లు మారడంతో అన్నీ సమస్యలే వస్తున్నాయి. చిరు ధాన్యాలతో అన్ని రకాల పదార్థాలు రుచికరంగా వండుకోవచ్చు. వాటిని తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. శక్తికి శక్తి వస్తుందంటున్నారు నిపుణులు..
ఊళ్లో 75 ఏండ్ల పెద్దమనిషి.. ఈ వయసులోనూ చూపు తగ్గలేదు. పంటి పటువు తగ్గలేదు. శరీరంలో శక్తి తగ్గలేదు. తన పని తాను హాయిగా చేసుకొంటున్నాడు.. సిటీలో 40 ఏండ్ల వ్యక్తి.. కంప్యూటర్‌ ముందు పనిచేసీ చేసీ చత్వారం వచ్చింది. ఎండకు, చలికి తట్టుకోలేడు. బరువైన పనులు చేయలేడు. కనీసం కింద కూర్చొని పైకి లేవాలన్నా కష్టమే.

: మన చిన్నతనంలో పెద్దోళ్లతో కలిసి చేనుకు వెళ్తే పెసరకాయ, కందికాయ లాంటివి తినేవాళ్లం. మినప పిండి ముద్దలు, గుడాలు, మక్క ప్యాలాల్లాంటివి తిని పోషకాలను శరీరానికి పట్టించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు జీవన శైలి మారడంతో హోటళ్లకు ఎగబడుతున్నాం. మసాలాలు దట్టించిన ఆహారాన్ని తినేస్తున్నాం. మరి.. ఆ తిండిలో పోషకాలు ఉంటున్నాయా? శరీరానికి సరిపడా అందుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. మారిన జీవనశైలికి అనుగుణంగా పోషకాల్లేని ఆహారం తీసుకొంటూ ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ల వంటి రోగాల బారిన పడుతున్నాం. రోజూ తినే అన్నంలోనూ పోషకాలు తక్కువే అందులో ఉండే కొన్ని పోషకాలను కూడా మోరి పాలు చేసి పిప్పి తింటున్నాం.
అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలను తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒకప్పుడు పేదోడి తిండి అన్న చిరుధాన్యాలే ఇప్పుడు ఆరోగ్యానికి సిరి ధాన్యాలు అని చెప్తున్నారు. వరి ధాన్యం మాత్రమే తినడం వల్ల ఒంట్లో సత్తువ లేకుండా తయారవుతున్నామని, అన్ని రకాల ధాన్యాలను సమపాళ్లలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. సంతులిత ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలను దూరంగా ఉంచొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. పోషకాహారం అందించేందుకు చిరుధాన్యాలు ఉపయోగపడతాయని అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధన కేంద్రం ఇక్రిశాట్‌ ఇటీవల ప్రకటించింది. 

చిరు ధాన్యమే ఆరోగ్యానికి సిరి
పాతతరం వాళ్లు చిరు ధాన్యాన్నే ఎక్కువగా తినేవారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు వంటివి తీసుకునేవారు. రోజుకో రకం ధాన్యాలతో సంతులిత ఆహారాన్ని తినేవాళ్లు. తద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందేవి. చిరు ధాన్యాల్లో కార్బొహైడ్రేట్స్‌తో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాల్లో ఉండే పొట్టులో మంచి కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బియ్యంతో పోల్చితే ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. తద్వారా ఆకలి ఎక్కువగా వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. మలబద్ధకాన్ని దరిచేరనీయదు. ఇలాంటి అనేక లాభాలు చిరు ధాన్యాల వల్ల ఉన్నాయి.
ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవటం బదులు చిరు ధాన్యాల వైపు మళ్లుతున్నారు.

చిరు ధాన్యాల ఉపయోగాలివీ..

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
బరువు తగ్గుతారు
చర్మం మృదువుగా మారుతుంది
మైగ్రేన్‌ తలనొప్పి బాధ ఉండదు
క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి
ఎముకలు ధృడంగా మారుతాయి
మలబద్ధకం సమస్య ఉండదు
ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి

వ్యాధులతో పోరాడేందుకు, అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు జింక్‌, ఐరన్‌, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అవసరం. అవి అన్నం కంటే చిరుధాన్యాల్లోనే ఎక్కువగా ఉంటాయి.మనిషికి రోజుకు 2వేల కిలో కేలరీలు అవసరం. ప్రతి రోజు తీసుకోవాల్సిన 270 గ్రాముల ధాన్యం నుంచి ఇందులో సగం వరకు రావాలి. అయితే ఎక్కువ శాతం కేలరీలు ఒక్క అన్నం నుంచే శరీరానికి అందుతున్నాయి. దీని బదులు మనం తీసుకునే సగటు 270 గ్రాముల్లో సగం బియ్యం, సగం ఇతర చిరు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సరిపోయేంతగా సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయి. మర పట్టిన గోధుమలు, పాలిష్‌ చేసిన బియ్యం తినడం వల్ల సూక్ష్మ పోషకాలు శరీరానికి అందటం లేదు. వారానికి కనీసం ఐదు రోజులైనా ఇలా సగం బియ్యం, సగం చిరు ధాన్యాలు తినడం వల్ల రోగాలు దరి చేరవు.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

7 months, 3 weeks ago

Kanjarla.HanmanthraoPanthulu
cell.9949363498:

అన్నిరకాల నొప్పులకు
**##**

? కషాయాలు
1 వ వారం...పారిజాతం
2 వ వారం....మారేడు
3 వ వారం... గరిక
4 వ వారం....జామాకు

తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)
నూనెలు
1వ వారం.. నువ్వుల నూనె 2 స్పూన్లు
2వ వారం...కొబ్బరి నూనె. 3స్పూన్స్
రిపీట్
సిరిధాన్యాలు

  1. అండు కొర్రలు 3రోజులు
  2. కొర్రలు 1రోజు
  3. ఊదలు 1రోజు
  4. సామలు 1రోజు
  5. అరికలు 1రోజు

? నీరు - రాగి బిందెలో వి కాని రాగి రేకువేసిన కుండలో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి
(6 గంటలు నీరు ఉండాలి )
? పాల కోసం - నువ్వుల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

?నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

? తీపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)

? నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజల నూనెలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)

? కాఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా,కార్న్ ఫ్లోర్, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.

? సిరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.

? మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

? ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.

?10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.

ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి..

Call 9949363498

8 months ago

కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది

కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో "కామ చూడామణి రసం"ఎంతో ఉపయోగ పడుతుంది

ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని గర్భాశయం, డిండాశయం, యోని ఇతర అవయవాలకు ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.

ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
ముక్తా పిష్టి,
త్రివంగ భస్మం
రజత భస్మం.
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
కుంకుమ పువ్వు
లవంగాలు
ఏలకులు

ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేసరాలచూర్ణం 60 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.

తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరి రసంలో  ఏడురోజులు భావనచేసి ఆరించి తర్వాత చూర్ణం చేసుకోవాలి

వాడేవిధానం.
ఒక టీ స్పూను గోరువెచ్చని నీళ్ళతో ఆహారానికి అరగంట ముందు పొద్దున రాత్రి తీసుకోవాలి

కామ చూడామణి రసంవలన ఉపయోగాలు

ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు
####################
Cell.9949363498

9 months, 3 weeks ago

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ?

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Hanmonthrao panthulu
9949363498

10 months ago

మధుమేహం -
షుగర్ /sugar
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
?సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️??❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

𝖥𝗎𝗅𝗅 𝖽𝗂𝗌𝖼𝗈𝗀𝗋𝖺𝗉𝗁𝗒 𝗈𝖿 𝗍𝗁𝖾 𝖡𝖺𝗇𝖽 "𝖳𝗁𝖾 𝖭𝖾𝗂𝗀𝗁𝖻𝗈𝗎𝗋𝗁𝗈𝗈𝖽" 𝗐𝗂𝗍𝗁 𝗍𝗋𝖺𝗇𝗌𝗅𝖺𝗍𝗂𝗈𝗇 𑁍

ఌ︎ 𝖢𝗁𝖺𝗇𝗇𝖾𝗅: @TheNBHD

.?.

Last updated 9 months, 1 week ago