Your easy, fun crypto trading app for buying and trading any crypto on the market.
📱 App: @Blum
🤖 Trading Bot: @BlumCryptoTradingBot
🆘 Help: @BlumSupport
💬 Chat: @BlumCrypto_Chat
Last updated 2 years, 1 month ago
Turn your endless taps into a financial tool.
Join @tapswap_bot
Collaboration - @taping_Guru
Last updated 1 year, 8 months ago
దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా..
పేదలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలా..
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా..
ప్రజారంజక పాలనకు అర్థం చెబుతూ.. ఈ 58 నెలల్లో సాగిన ‘సీఎం వైయస్ జగన్ మార్క్ గవర్నెన్స్’పై స్పెషల్ ఆర్ట్ వీడియో.
? ??????? ????? ??? ????? ?? ?? ?? ?????'? ???? ??????????
#CMYSJagan #YSJaganMarkGovernance #YSJaganDevelopsAP #WelfareAP #Navaratnalu #NaduNedu #APVolunteers #YSRVillageClinics #GramaWardSachivalayam #EducationReformsInAP #MedicalReformsInAP #APDC
ఓసీ పేద మహిళలకు ఆర్థిక భరోసా.. ‘వైయస్ఆర్ ఈబీసీ నేస్తం’ పథకం.
రేడియేషన్ థెరపి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్యాన్సర్ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందించే సేవలకంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
#CMYSJagan #AarogyaAndhra #YSJaganCares #YSRAarogyaSri #APDC
పేదింట పెళ్లిగంట.. జగనన్న ప్రభుత్వ సాయమంట.
వైయస్ఆర్ కళ్యాణమస్తు - షాదీ తోఫా ద్వారా నిరుపేదల పెళ్లికి సాయంతో సరిపెట్టేయకుండా.. చదువుతో ముడిపెట్టి వారికి రెట్టింపు లబ్ధి చేకూరుస్తున్నారు మన జగనన్న.
పేదింట పెళ్లి భాజా ఘనంగా మోగాలని
పేదలు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు, మైనార్టీల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు - షాదీ తోఫా ద్వారా.. గత ప్రభుత్వం కంటే రెండింతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం తరఫున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న.
జగనన్న పథకాల వల్ల ఆనందంగా జీవిస్తున్నాం.. ఆయన ఇచ్చిన డబ్బులతోనే పొలంలో బోరు వేయించి వ్యవసాయం చేసుకుంటున్నాం.
#CMYSJagan #YSRRythuBharosa #YSRAasara #YSRPensionKanuka #YSRCheyutha #APDC
కార్పొరేట్ ఆసుపత్రికి, ప్రభుత్వాసుపత్రికి ఏ మాత్రం తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చిన సీఎం వైయస్ జగన్.. స్పెషలిస్ట్ వైద్యులతో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, ఖరీదైన చికిత్సలను కూడా ఉచితంగా చేస్తూ మన ప్రభుత్వాసుపత్రులు విరాజిల్లుతున్నాయి.
#CMYSJagan #AarogyaAndhra #HealthReformsInAP #YSRAarogyaSri #APDC
వైయస్ఆర్ పింఛను కానుక, ఆసరా, కాపు నేస్తం పథకాలతో లబ్ధి పొందాను.. జగనన్న ప్రభుత్వం వచ్చాక నాకు డబ్బులకు లోటే లేదు.
#CMYSJagan #YSRPensionKanuka #YSRAasara #YSRKapuNestham #APDC
మత్స్యకారులకు అండగా నిలిచిన నాయకుడు వైయస్ జగన్.. జగనన్న ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది.
#YSRMatsyakaraBharosa #YSJaganWithFishermen #CMYSJagan #APDC
Your easy, fun crypto trading app for buying and trading any crypto on the market.
📱 App: @Blum
🤖 Trading Bot: @BlumCryptoTradingBot
🆘 Help: @BlumSupport
💬 Chat: @BlumCrypto_Chat
Last updated 2 years, 1 month ago
Turn your endless taps into a financial tool.
Join @tapswap_bot
Collaboration - @taping_Guru
Last updated 1 year, 8 months ago