Why Pay for Entertainment? Access Thousands of Free Downloads Now!

🌅 Truth and Faith in Telugu

Description
This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents.
యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.
Advertising
We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 1 week, 4 days ago

Chief Minister, Andhra Pradesh

Last updated 2 weeks, 4 days ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months, 3 weeks ago

1 week, 5 days ago

జీవితంలో డబ్బుతో కొనలేనివి ఉంటాయి
అవేంటో నీకు బాగా తెలుసు
అయినా తెలియనట్టే వుంటూ చివరకి అనంతమైన వేదనలో మునిగి పోతున్నావ్

1 week, 5 days ago

యీ ఉరుకుల పరుగుల జీవితంలో నిన్ను నువ్వు కొల్పోకు

2 weeks ago

తగిలిన గాయం కలిగిన బాధ కాసేపు నిన్ను కష్ట పెడతాయి కాసేపు నిన్ను కృంగదీస్తాయి
నువ్వు శాశ్వతంగా నీరుగారిపోకు
మునుపటికంటే బలపడు

2 weeks, 4 days ago

ఒరే తమ్ముడు చదువులో మార్కులు తక్కువ ఒచ్చాయనో నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ఒదిలేసింద నో విపరీతమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం నీ వయసుకి ఇవే పెద్ద కష్టాలు లా అనిపిస్తాయి
నీ జీవితాన్ని కాస్త జూమ్ చేసి చూడు కాలం నీకోసం ఎన్నో విలువైన ప్రణాలికలు వేసి ఉంచింది కాస్త ఓర్చుకో విలువైన భవిష్యత్ ఫలాలను అందుకో

2 weeks, 4 days ago

మావ యి సమాజం లో డబ్బునే ఆయుధం గా చేసి మానవత్వాన్ని చంప వచ్చు బ్రతికించనువచ్చు

2 weeks, 4 days ago

కర్చవ్వుతున్న డబ్బు గురించి చింతిస్తావ్ విలువైన కాలాన్ని గాలికి ఒదిలేస్తావ్

3 weeks, 4 days ago

మావా ఓటమి వలన కలిగే బాధ కంటే ప్రయత్నం వలన కలిగే తృప్తి చాలా గొప్పది

3 weeks, 6 days ago

చిరాకు , విసుగు
యీ రెండు లక్ష్య సాధనకు ఉపయోగపడవు

3 weeks, 6 days ago

జీవితంలో కష్టం కాసేపే ఉంటుంది ఆ కాసేపు మనం స్థిరంగా దృఢంగా ఉండగలిగితే కాసేపటికి అదే కష్టం అనగారిపోతుంది

1 month ago

ఓపిక లేని నాడు విలువైనవి ఏవి మన దగ్గర ఉండవు
మనుషులైన వస్తువులైన

We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 1 week, 4 days ago

Chief Minister, Andhra Pradesh

Last updated 2 weeks, 4 days ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం

https://telegram.me/GSWS_Voluntee

Last updated 7 months, 3 weeks ago